కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఐదు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఎస్టీ రిజర్వ్డ్ గా ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
28 | గోసాయిగావ్ | జనరల్ | కోక్రాఝర్ | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | జిరాన్ బసుమతరీ |
29 | కోక్రఝార్ వెస్ట్ | ఎస్టీ | కోక్రాఝర్ | బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | రబీరాం నర్సరీ |
30 | కోక్రాఝర్ తూర్పు | ఎస్టీ | కోక్రాఝర్ | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | లారెన్స్ నార్జారీ |
31 | సిడ్లీ | ఎస్టీ | చిరాంగ్ | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | జోయంత బసుమత్రి |
33 | బిజిని | జనరల్ | చిరాంగ్ | బీజేపీ | అజోయ్ కుమార్ రే |
40 | సోర్భోగ్ | జనరల్ | బార్పేట | సీపీఐ (ఎం) | మనోరంజన్ తాలూక్దార్ |
41 | భబానీపూర్ | జనరల్ | బాజాలి | బీజేపీ | ఫణిధర్ తాలూక్దార్ |
58 | తముల్పూర్ | జనరల్ | బక్సా | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | జోలెన్ డైమరీ |
62 | బరమ | ఎస్టీ | బక్సా | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | భూపేన్ బోరో |
63 | చాపగురి | ఎస్టీ | బక్సా | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | ఉర్ఖావో గ్వ్రా బ్రహ్మ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1957 | డి. బసుమతరి | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | ||
1967 | ||
1971 | ||
1977 | చరణ్ నార్జారీ | స్వతంత్ర |
1984 | సమర్ బ్రహ్మ చౌదరి | |
1991 | సత్యేంద్రనాథ్ బ్రోమో చౌదరి | |
1996 | లూయిస్ ఇస్లారీ | |
1998 | సన్సుమా ఖుంగూర్ | |
1999 | ||
2004 | ||
2009 | బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | |
2014 | హీరా సరనియా | స్వతంత్ర |
2019 [1] | ||
2024[2] | జోయంత బసుమతరీ | యూపీపీఎల్ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ TimelineDaily (6 June 2024). "UPPL Marks Its First Victory In The Kokrajhar Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.