గౌహతి లోక్‌సభ నియోజకవర్గం
Appearance
గౌహతి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాలుగు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
36 | దుధ్నాయ్ | ఎస్టీ | గోల్పారా | కాంగ్రెస్ | జడబ్ స్వర్గియరీ |
48 | బోకో | ఎస్సీ | కామ్రూప్ | కాంగ్రెస్ | నందితా దాస్ |
49 | చైగావ్ | జనరల్ | కామ్రూప్ | కాంగ్రెస్ | రెకీబుద్దీన్ అహ్మద్ |
50 | పలాసబరి | జనరల్ | కామ్రూప్ | బీజేపీ | హేమంగా ఠాకూరియా |
51 | జలుక్‌బారి | జనరల్ | కామరూప్ మెట్రో | బీజేపీ | హిమంత బిస్వా శర్మ |
52 | దిస్పూర్ | జనరల్ | కామరూప్ మెట్రో | బీజేపీ | అతుల్ బోరా సీనియర్ |
53 | గౌహతి తూర్పు | జనరల్ | కామరూప్ మెట్రో | బీజేపీ | సిద్ధార్థ్ భటాచార్య |
54 | గౌహతి వెస్ట్ | జనరల్ | కామరూప్ మెట్రో | అస్సాం గణ పరిషత్ | రామేంద్ర నారాయణ్ కలిత |
55 | హాజో | జనరల్ | కామ్రూప్ | బీజేపీ | సుమన్ హరిప్రియ |
60 | బర్ఖేత్రి | జనరల్ | నల్బారి | కాంగ్రెస్ | దిగంత బర్మన్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1952 | రోహిణి కుమార్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
1956 ^ | దేవేంద్ర నాథ్ శర్మ | |
1957 | హేమ్ బారువా | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1962 | ||
1967 | ధీరేశ్వర్ కలిత | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1971 | దినేష్ గోస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | రేణుకా దేవి బర్కటాకీ | భారతీయ లోక్ దళ్ |
1985 | దినేష్ గోస్వామి | స్వతంత్ర |
1989 | అస్సాంలో ఎన్నికలు జరగలేదు | |
1991 | కిరిప్ చలిహా | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | ప్రబిన్ చంద్ర శర్మ | అసోం గణ పరిషత్ |
1998 | భువనేశ్వర్ కలిత | భారత జాతీయ కాంగ్రెస్ |
1999 | బిజోయ చక్రవర్తి | భారతీయ జనతా పార్టీ |
2004 | కిరిప్ చలిహా | భారత జాతీయ కాంగ్రెస్ |
2009 | బిజోయ చక్రవర్తి | భారతీయ జనతా పార్టీ |
2014 | ||
2019[1] | క్వీన్ ఓజా | |
2024 | బిజులీ కలిత మేధి |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.