Jump to content

నల్బారి జిల్లా

వికీపీడియా నుండి
(నల్బరి జిల్లా నుండి దారిమార్పు చెందింది)
నల్బరి జిల్లా
নলবাৰী জিলা
దౌల్ మందిర్
దౌల్ మందిర్
Nalbari district's location in Assam
Nalbari district's location in Assam
Country India
Stateఅసోం
ప్రధాన కార్యాలయంనల్బరి
Time zoneIST
Websitehttp://nalbari.nic.in/

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో నల్బరి జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా నల్బరి పట్టణం ఉంది.

చరిత్ర

[మార్చు]

1967 వరకు అవిభాజిత కామరూప్ జిల్లాలో నల్బరి ఉపవిభాంగంగా ఉండేది. 1985 ఆగస్టు 14న నల్బరి ఉపవిభాగం కామరూప్ జిల్లా నుండి విభజించబడి జిల్లాగా అవతరుంచింది. .[1][1]

భౌగోళికం

[మార్చు]

నల్బరి జిల్లా వైశాల్యం 2257 చ.కి.మీ,[2] ఇది ఇండోనేషియా లోని మొటోరియల్ ఇలాండ్ వైశాల్యానికి సమానం.[3] జిల్లా 26 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 91 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. బ్రహ్మపుత్ర నది ఉపనదులు నోనా, బురాడియా, పాగల్డియా, బొరోలియా, తిఫు ప్రవహిస్తున్నాయి. హిమాలయ పాద సానువుల నుండి వేగంగా ప్రవహిస్తున్న ఈ నదులు జిల్లా వ్యవసాయ సంబంధిత ఆర్థికాభివృద్ధికి అధికంగా సహకరిస్తున్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 769,919,[4]
ఇది దాదాపు. జిబౌటి దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 488వ స్థానంలో ఉంది. .[4]
1చ.కి.మీ జనసాంద్రత. 763 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.74%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 945:1000 [4]
హిందువులు 873,749
ముస్లిములు 253,842 (22.09%).
జాతియ సరాసరి (928) కంటే.ఇ అధికం
అక్షరాస్యత శాతం. 79.89%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

విద్య

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి జిల్లాలో అక్షరాస్యత శాతం 79.89%. 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో అక్షరాస్యత శాతం 80.95%.గ్రామీణ అక్షరాస్యత 78.44%, నగర అక్షరాస్యత 91.46%, పురుషుల అక్షరాస్యత 85.58%, గ్రామీణ పురుషుల అక్షరాస్యత 84.38%, నగరప్రాంత అక్షరాస్యత 95.24%. స్త్రీల అక్షరాస్యత 73.85%, గ్రామీణ స్త్రీల అక్షరాస్యత 72.14%, నగర ప్రాంత అక్షరాస్యత 87.48%. రాష్ట్ర మొత్తం అక్షరాస్యత 73.18%.[7]

వెలుపలి లింకులు

[మార్చు]

నల్బరి జిల్లాలోని గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Morotai 2,266km2
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Djibouti 757,074 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Alaska 710,231
  7. "Census 2011". censusindia.gov.in. Retrieved 2012-05-24.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలిలింకులు

[మార్చు]

మూస:అస్సాంలోని జిల్లాలు