చిరంగ్ జిల్లా
Jump to navigation
Jump to search
Chirang జిల్లా
চিৰাং জিলা | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Assam |
ముఖ్య పట్టణం | కాజల్‌గావ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Kokrajhar |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. Sidli (ఎస్.టి), 2. Bijni |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,169.9 కి.మీ2 (451.7 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 4,54,208 |
• జనసాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) |
Website | అధికారిక జాలస్థలి |
అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో చిరంగ్ జిల్లా (అస్సామీ: চিৰাং জিলা) ఒకటి. 2011 అనుసరించి అస్సాం రాష్ట్రంలో జనసంఖ్యా పరంగా చిరంగ్ 2వ స్థానంలో ఉందని తెలుస్తుంది. మొదటి స్థానంలో దిమా హసాయో జిల్లా ఉంది.[1] దీని ముఖ్య పట్టణం కాజల్‌గావ్
చరిత్ర
[మార్చు]బోడోలాండ్ జిల్లాలలో చిరంగ్ నూతనంగా ఏర్పాటు చేయబడింది. 2004లో బొంగైగావ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి చిరంగ్ జిల్లా ఏర్పాటు చేయబడింది. .[2]
పేరు వెనుక చరిత్ర
[మార్చు]గారో భాషలో " చి" అంటే నీరు, " రంగ్ " అంటే సంపద. వాస్తవానికి ఈ పదం భూటాన్ దేశంలోని ట్సిరంగ్ జిల్లా పేరును అనుసరించబడిందని భావిస్తున్నారు.
అభయారణ్యం
[మార్చు]- మనస్ నేషనల్ పార్క్ (కొంతభాగం)
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 481,818,[1] |
ఇది దాదాపు. | సురినేం దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 547 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 244 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.26%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 999:1000,[1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 64.71%.[1] |
జాతీయ సరాసరి (72%) కంటే. | తక్కువ |
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]1990లో చిరంగ్ జిల్లాలో 500చ.కి.మీ వైశాల్యంలో మనస్ నేషనల్ పార్క్ ఏర్పాటు చేయబడింది. .[4] ఈ పార్కును జిల్లా ఇతర 4 జిల్లాలతో పంచుకుంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Suriname 491,989 July 2011 est.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
భౌగాళిక స్థితి
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]