బొంగైగావ్
Bongaigaon | |
---|---|
City/UA | |
Nickname: Industrial & Commercial Hub of Assam + Railway Capital of Western Assam | |
Coordinates: 26°29′N 90°32′E / 26.49°N 90.53°E | |
Country | India |
రాష్ట్రం | Assam |
ప్రాంతం | Western Assam |
జిల్లా | Bongaigaon & Chirang district (10% area of city) |
Zone | 4 |
Zones Name | Central, North, South, Industrial |
Town Type | Urban Agglomeration (UA, India) |
Bongaigaon Municipal Board | 29 September 1989 |
Founded by | Government of Assam |
Government | |
• Type | Mayor–Council |
• Body | BMB, BDA, KMB |
• Deputy Commissioner | M.S Lakshmipriya, (IAS) |
• Superintendent | Kumar Sanjit Krishna, (IPS) |
విస్తీర్ణం | |
• City/UA | 14 కి.మీ2 (5 చ. మై) |
Elevation | 62.6 మీ (205.4 అ.) |
జనాభా | |
• City/UA | 1,29,894 |
• Rank | 6th |
• జనసాంద్రత | 9,300/కి.మీ2 (24,000/చ. మై.) |
• Metro | 1,39,650 |
భాషలు | |
• అధికార | Assamese,ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 3 postcodes
|
టెలిఫోన్ కోడ్ | 03664-XXXXXX |
Vehicle registration | AS-19, AS-26 |
అక్షరాస్యత | 96.42% (2011) |
Legislature type | Municipality |
Planning agency | 3 |
లింగ నిష్పత్తి | 961 per 1000 male (Census 2011) ♂/♀ |
Climate | Semi-Arid (Köppen) |
Distance from Delhi | 1,725 కిలోమీటర్లు (1,072 మై.) |
Distance from Mumbai | 2,650 కిలోమీటర్లు (1,650 మై.) |
Precipitation | 1,717.7 మిల్లీమీటర్లు (67.63 అం.) |
Avg. annual temperature | 26 °C (79 °F) |
Summer temperature | 38 - 40 °C |
Winter temperature | 33 - 28 °C |
Out Growth (OG) incl Bongaigaon Urban Agglomerations | 9 region
|
Census Towns (CT) incl Bongaigaon Urban Agglomerations | 3 region
|
† Estimated as of 2015 |
బొంగైగావ్, అస్సాం రాష్ట్రంలోని బొంగైగావ్ జిల్లా ముఖ్య నగరం, పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈ నగర పట్టణ ప్రాంతం బొంగైగావ్, చిరాంగ్ జిల్లా అంతటా విస్తరించి ఉంది. పశ్చిమ అస్సాంలో అత్యధిక జనాభా కలిగిన పట్టణ సముదాయాలైన గువహాటి, జోర్హాట్, దిబ్రూగర్, సిల్చార్ మొదలైన వాటితోపాటు బొంగైగావ్ కూడా ఒకటి.
భౌగోళికం
[మార్చు]26°28′N 90°34′E / 26.47°N 90.57°Eఅక్షాంశరేఖాంశాల మధ్య ఈ బొంగైగాన్ ఉంది.[1] రాష్ట్ర రాజధాని గువహాటికి పశ్చిమాన 200 కి.మీ.ల దూరంలో ఉంది. దిగువ అస్సాంలోని అతిపెద్ద పారిశ్రామిక పట్టణాల్లో ఇది ఒకటి.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] బొంగైగావ్ జిల్లాలో 1,09,810 జనాభా ఉంది.[3] జిల్లాలో ఇస్లాం ప్రధాన మతం కాగా, బొంగైగావ్ పురపాలక నగరంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు. బొంగైగావ్ సగటు అక్షరాస్యత 70.44% కాగా అందులో పురుషుల అక్షరాస్యత 75.48% గా, స్త్రీ అక్షరాస్యత 65.18%గా ఉంది. నగర ప్రాంతం వెలుపల నివసించేవారిలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. నగర జనాభాలో ఎక్కువమంది వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.
రాజకీయాలు
[మార్చు]బొంగైగావ్ నగరం బార్పేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[4] ఫాని భూసన్ చౌదరి బొంగైగావ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Falling Rain Genomics, Inc - Bongaigaon". fallingrain.com.
- ↑ "Census 2011". census2011.co.in. Retrieved 10 January 2012.
- ↑ "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-04-16.
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-10-05.