జోర్హాట్
Appearance
Jorhat | |
---|---|
City | |
Nickname: City Of Cultural Capital | |
Coordinates: 26°45′N 94°13′E / 26.75°N 94.22°E | |
Country | India |
State | Assam |
Region | Upper Assam |
District | Jorhat |
Zone | 3 (Central, East & West) |
No. Of Wards | 19 |
Established | 1909 |
Government | |
• Type | Municipality |
• Body | Jorhat Municipal Board |
• Deputy Commissioner | Sri Pulak Kumar Mahanta, IAS |
• Superintendent Of Police | Sri Mohanlal Meena, IPS |
విస్తీర్ణం | |
• Total | 72.8 కి.మీ2 (28.1 చ. మై) |
Elevation | 116 మీ (381 అ.) |
జనాభా | |
• Total | 1,53,736 |
• జనసాంద్రత | 2,100/కి.మీ2 (5,500/చ. మై.) |
Demonym | Jorhatian |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 7850XX |
Telephone code | 0376 |
Vehicle registration | AS-03 |
Sex Ratio | 951 ♀️/ 1000 ♂️ |
Climate | Cwa |
Official Language | Assamese |
Literacy Rate | 90.01% high |
Lok Sabha Constituency | Jorhat |
Vidhan Sabha Constituency | Jorhat, Titabar, Mariani, Teok |
జోర్హాట్ (ఆంగ్లం: Jorhat) ఎగువ అస్సాంలో ఒక ముఖ్యమైన నగరం , జోర్హాట్ జిల్లా ముఖ్యపట్టణం.
చరిత్ర
[మార్చు]భొగ్దోయ్ నది కిరువైపులా ఉన్న జోడు (జోర్) సంత (హాట్) ల నుంచి జోర్హాత్ అన్న పేరు వచ్చింది. ఈ జోడు సంతల పేర్లు చొకి హాట్, మాసొర్ హాట్. 18 వ శతాబ్ధాంతంలో తుంఖుంగియా అసొం రాజ వంశానికి కొత్త రాజధానిగా ఉండేది.
విద్య
[మార్చు]ఇక్కడ
- అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం,
- ప్రాంతీయ శాస్త్ర పరిశోధనాలయం ఉన్నాయి.
- జోర్హాట్ ఇంజనీరింగ్ కాలేజి ఇక్కడే ఉంది.
- జగన్నాథ్ బరువా (జె.బి) కళాశాల - సైన్స్, ఆర్ట్స్, కామర్స్ (డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్లు) ఇక్కడ ఉన్నాయి.
విశేషాలు
[మార్చు]- డెఖియాఖువా బోర్ నాంఘర్ (ప్రార్థనా స్థలం): దీనిని మాధబ్ దేబ్, 1461 లో స్థాపించాడు. ఇది జోర్హాత్ కి దగ్గర డెఖియాఖువా అనే గ్రామంలో ఉంది. డెఖియా (ఒక రకమైన ఆకు) ఆకులతో వండి ఇక్కడ భోజనం చేసినందున, ఈ ఊరి పేరు డెఖియా ఖువా (డెఖియా తిన్న) అయింది. వంట చేసినప్పుడు పొయ్యి కోసమని ఉపయోగించిన మూడు కట్టెలు అక్కడ నాటుకుని ఇప్పుడు మూడు పెద్ద వృక్షాలుగా ఎదిగాయి. ఆ మూడు వృక్షాల దగ్గర దీపాలు వెలిగిస్తారు. బాధ్రపద మాసంలో ఈ నాంఘర్ (ప్రార్థనా స్థలం) లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
- రాజా మైదాం
- ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నదీ ద్వీపం, మజూలి జోర్హాత్ జిల్లాలోనే ఉంది.
- లచిత్ బర్ఫుకన్ స్మారక స్థలం: 1671లో సరాయ్‌ఘాట్ యుధ్ధంలో మొఘలులను ఓడించి 1672లో మరణించిన లచిత్ బర్ఫుకన్ మరణించిన ప్రాంతం.జోర్హాట్ నగరానికి తూర్పున 16 కి.మీ.ల దూరంలో ఉంది.
ప్రముఖులు
[మార్చు]- తెంసుల ఏవో: అస్సాంకి చెందిన కవి, కాల్పనిక రచయిత్రి, ఎథ్నోగ్రాఫర్.
మూలాలు
[మార్చు]- ↑ Ministry of Home Affairs Directorate of Census Operations, Assam (2011). "District Primary: District Primary Census Abstract 0117 Jorhat: Urban". 1813 Part B District Census Handbook (DCHB) Jorhat (PDF) (Report) (PART XII-B ed.). Assam: Census of India 2011. p. 24. 1813. Retrieved 2019-04-17.
- ↑ "Jorhat Municipal Board, Functions of Jorhat Municipality".