ముషాల్‌పూర్
ముషాల్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°39′51″N 91°20′27″E / 26.6641°N 91.3407°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
Elevation | 52 మీ (171 అ.) |
జనాభా (2011) | |
• Total | 795 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ, బోడో |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 781372 |
టెలిఫోన్ కోడ్ | 03624 XXXXXX |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్-28 |
ముషాల్‌పూర్, అసోం రాష్ట్రంలోని బక్స జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1]
భౌగోళికం
[మార్చు]దీని భౌగోళిక విస్తీర్ణం 205.6 హెక్టార్లు, ఇక్కడ సుమారు 150 ఇళ్ళు ఉన్నాయి. ముషాల్‌పూర్ గ్రామానికి నల్బరి పట్టణం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ముషాల్‌పూర్ పట్టణంలో 795 జనాభా ఉంది. వీరిలో 429 మంది పురుషులుకాగా, 366 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 0-6 సంవత్సరాల వయస్సు గలవారు 69మంది (పట్టణంలోని మొత్తం జనాభాలో 8.68%) ఉన్నారు. ముషాల్‌పూర్ పట్టణ స్త్రీపురుష సగటు నిష్పత్తి 853 ఉండగా, ఇది అస్సాం రాష్ట్ర సగటు 958 కన్నా తక్కువగా ఉంది. జనాభా లెక్కల ప్రకారం ముషాల్‌పూర్‌కు బాలల నిష్పత్తి 1029కాగా, అస్సాం సగటు 962 కన్నా ఎక్కువగా ఉంది. 2011లో ముషాల్‌పూర్ అక్షరాస్యత రేటు 73.69% ఉండగా, ఇది అస్సాం రాష్ట్ర అక్షరాస్యత రేటు 72.19% కన్నా ఎక్కువగా ఉంది. ముషాల్‌పూర్‌లో పురుషుల అక్షరాస్యత 82.53% కాగా, మహిళా అక్షరాస్యత 63.14% గా ఉంది.