అక్షాంశ రేఖాంశాలు: 26°29′N 90°32′E / 26.49°N 90.53°E / 26.49; 90.53

బొంగైగావ్

వికీపీడియా నుండి
(Bongaigaon నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Bongaigaon
City/UA
By clockwise : Bongaigaon Railway Crossing view of Mayapuri area, Night view of New Bongaigaon Junction railway station, Chilarai Indoor Games Stadium located at Borpara, Lighting view of NTPC Bongaigaon Thermal Power Project at Salakati, Aerial view of Station Road near ASTC Bus Stand, Chapaguri Road View and Koya Kujia Eco Tourism Park.
By clockwise : Bongaigaon Railway Crossing view of Mayapuri area, Night view of New Bongaigaon Junction railway station, Chilarai Indoor Games Stadium located at Borpara, Lighting view of NTPC Bongaigaon Thermal Power Project at Salakati, Aerial view of Station Road near ASTC Bus Stand, Chapaguri Road View and Koya Kujia Eco Tourism Park.
Nickname: 
Industrial & Commercial Hub of Assam + Railway Capital of Western Assam
Assam Bongaigaon district
Assam Bongaigaon district
Bongaigaon
Location in Assam, India
Coordinates: 26°29′N 90°32′E / 26.49°N 90.53°E / 26.49; 90.53
Country India
రాష్ట్రంAssam
ప్రాంతంWestern Assam
జిల్లాBongaigaon & Chirang district (10% area of city)
Zone4
Zones NameCentral, North, South, Industrial
Town TypeUrban Agglomeration (UA, India)
Bongaigaon Municipal Board29 September 1989
Founded byGovernment of Assam
Government
 • TypeMayor–Council
 • BodyBMB, BDA, KMB
 • Deputy CommissionerM.S Lakshmipriya, (IAS)
 • SuperintendentKumar Sanjit Krishna, (IPS)
విస్తీర్ణం
 • City/UA14 కి.మీ2 (5 చ. మై)
Elevation
62.6 మీ (205.4 అ.)
జనాభా
 • City/UA1,29,894
 • Rank6th
 • జనసాంద్రత9,300/కి.మీ2 (24,000/చ. మై.)
 • Metro
1,39,650
భాషలు
 • అధికారAssamese,ఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
3 postcodes
  • 783380,
  • 783381 (New Bongaigaon),
  • 783385 (Dhaligaon)
టెలిఫోన్ కోడ్03664-XXXXXX
Vehicle registrationAS-19, AS-26
అక్షరాస్యత96.42% (2011)
Legislature typeMunicipality
Planning agency3
లింగ నిష్పత్తి961 per 1000 male (Census 2011) /
ClimateSemi-Arid (Köppen)
Distance from Delhi1,725 కిలోమీటర్లు (1,072 మై.)
Distance from Mumbai2,650 కిలోమీటర్లు (1,650 మై.)
Precipitation1,717.7 మిల్లీమీటర్లు (67.63 అం.)
Avg. annual temperature26 °C (79 °F)
Summer temperature38 - 40 °C
Winter temperature33 - 28 °C
Out Growth (OG) incl Bongaigaon Urban Agglomerations
9 region
Census Towns (CT) incl Bongaigaon Urban Agglomerations
3 region
† Estimated as of 2015

బొంగైగావ్, అస్సాం రాష్ట్రంలోని బొంగైగావ్ జిల్లా ముఖ్య నగరం, పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈ నగర పట్టణ ప్రాంతం బొంగైగావ్, చిరాంగ్ జిల్లా అంతటా విస్తరించి ఉంది. పశ్చిమ అస్సాంలో అత్యధిక జనాభా కలిగిన పట్టణ సముదాయాలైన గువహాటి, జోర్హాట్, దిబ్రూగర్, సిల్చార్ మొదలైన వాటితోపాటు బొంగైగావ్ కూడా ఒకటి.

భౌగోళికం

[మార్చు]

26°28′N 90°34′E / 26.47°N 90.57°E / 26.47; 90.57అక్షాంశరేఖాంశాల మధ్య ఈ బొంగైగాన్ ఉంది.[1] రాష్ట్ర రాజధాని గువహాటికి పశ్చిమాన 200 కి.మీ.ల దూరంలో ఉంది. దిగువ అస్సాంలోని అతిపెద్ద పారిశ్రామిక పట్టణాల్లో ఇది ఒకటి.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] బొంగైగావ్ జిల్లాలో 1,09,810 జనాభా ఉంది.[3] జిల్లాలో ఇస్లాం ప్రధాన మతం కాగా, బొంగైగావ్ పురపాలక నగరంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు. బొంగైగావ్ సగటు అక్షరాస్యత 70.44% కాగా అందులో పురుషుల అక్షరాస్యత 75.48% గా, స్త్రీ అక్షరాస్యత 65.18%గా ఉంది. నగర ప్రాంతం వెలుపల నివసించేవారిలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. నగర జనాభాలో ఎక్కువమంది వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.

రాజకీయాలు

[మార్చు]

బొంగైగావ్ నగరం బార్పేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[4] ఫాని భూసన్ చౌదరి బొంగైగావ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Falling Rain Genomics, Inc - Bongaigaon". fallingrain.com.
  2. "Census 2011". census2011.co.in. Retrieved 10 January 2012.
  3. "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-04-16.
  4. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-10-05.

ఇతర లంకెలు

[మార్చు]