మంగళ్‌దోయ్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మంగళ్‌దోయ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాలుగు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గం
సంఖ్య |
పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
56 | కమల్‌పూర్ | జనరల్ | కామ్రూప్ | బీజేపీ | దిగంత కలిత |
57 | రంగియా | జనరల్ | కామ్రూప్ | బీజేపీ | భబేష్ కలిత |
59 | నల్బారి | జనరల్ | నల్బారి | బీజేపీ | జయంత మల్లా బారుహ్ |
64 | పనేరి | జనరల్ | ఉదల్గురి | బీజేపీ | బిస్వజిత్ డైమరీ |
65 | కలైగావ్ | జనరల్ | దర్రాంగ్ | బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | దుర్గా దాస్ బోరో |
66 | సిపాఝర్ | జనరల్ | దర్రాంగ్ | బీజేపీ | పరమానంద రాజ్‌బోగ్షి |
67 | మంగళ్‌దోయ్ | ఎస్సీ | దర్రాంగ్ | కాంగ్రెస్ | బసంత దాస్ |
68 | దల్గావ్ | జనరల్ | దర్రాంగ్ | అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | ముజిబుర్ రెహమాన్ |
69 | ఉదల్గురి | ఎస్టీ | ఉదల్గురి | యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ లిబరల్ | గోబిందా బసుమతరి |
70 | మజ్బత్ | జనరల్ | ఉదల్గురి | బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | చరణ్ బోరో |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1967 | హేమ్ బారువా | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1971 | ధరణిధర్ దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | హీరా లాల్ పట్వారీ | జనతా పార్టీ |
1985 | సైఫుద్దీన్ అహ్మద్ | అసోం గణ పరిషత్ |
1991 | ప్రోబిన్ దేకా | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | బీరేంద్ర ప్రసాద్ బైశ్యా | అసోం గణ పరిషత్ |
1998 | మాధబ్ రాజ్‌బంగ్షి | భారత జాతీయ కాంగ్రెస్ |
1999 | ||
2004 | నారాయణ చంద్ర బోర్కటాకీ | భారతీయ జనతా పార్టీ |
2009 | రామెన్ దేక | |
2014 | ||
2019[1] | దిలీప్ సైకియా |
మూలాలు[మార్చు]
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.