దిలీప్ సైకియా
Appearance
దిలీప్ సైకియా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
నియోజకవర్గం | దర్రాంగ్-ఉదల్గురి | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ముందు | రామెన్ దేక | ||
తరువాత | నియోజకవర్గం రద్దయింది | ||
నియోజకవర్గం | మంగళ్‌దోయ్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం సెప్టెంబర్ 2020 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పూర్ణ కామ్‌దేవ్, నల్బారి, అస్సాం[1] | 1973 సెప్టెంబరు 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2015–ప్రస్తుతం) | ||
తల్లిదండ్రులు | శ్రీ ప్రబిన్ సైకియా ( | ||
జీవిత భాగస్వామి | నిజూ బర్మన్ సైకియా | ||
సంతానం | క్రిస్టీ సైకియా | ||
పూర్వ విద్యార్థి | గౌహతి యూనివర్సిటీ పరిధిలోని గౌహతి కామర్స్ కళాశాల | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
దిలీప్ సైకియా (జననం 1 సెప్టెంబర్ 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మంగళ్‌దోయ్, దర్రాంగ్-ఉదల్గురి నియోజకవర్గాల నుండి రెండుసార్లు లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]దిలీప్ సైకియా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మంగళ్‌దోయ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి భువనేశ్వర్ కలితపై 1,38,545 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
దిలీప్ సైకియా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దర్రాంగ్-ఉదల్గురి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధబ్ రాజ్‌బంగ్షిపై 3,29,012 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Lok Sabha Members Bioprofile - Dilip Saikia".
- ↑ ThePrint (27 September 2020). "Dilip Saikia's appointment as general secy shows BJP now wants to reward 'its own' in Assam". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Darrang-Udalguri". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.