మంగళ్దోయ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
మంగళ్దోయ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | దర్రాంగ్ |
లోక్సభ నియోజకవర్గం | మంగళ్దోయ్ |
మంగళ్దోయ్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దర్రాంగ్ జిల్లా, మంగళ్దోయ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1951: పురందర్ శర్మ, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: దండి రామ్ దత్తా, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: దండి రామ్ దత్తా, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: Md. మత్లీబుద్దీన్, స్వతంత్ర
- 1972: సయ్యద్ అన్వారా తైమూర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: అనిల్ దాస్, జనతా పార్టీ
- 1983: కార్తీక్ సర్కార్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: నీలమోని దాస్, స్వతంత్రుడు
- 1991: నకుల్ చంద్ర దాస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: హిరేన్ కుమార్ దాస్, అసోం గణ పరిషత్
- 2001: బసంత దాస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2006: హిరేన్ కుమార్ దాస్, అసోం గణ పరిషత్
- 2011: బసంత దాస్, భారత జాతీయ కాంగ్రెస్[1]
- 2016: గురుజ్యోతి దాస్, భారతీయ జనతా పార్టీ[2]
- 2021: బసంత దాస్, భారత జాతీయ కాంగ్రెస్[3]
మూలాలు
[మార్చు]- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.