లహరిఘాట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లహరిఘాట్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మారిగావ్ జిల్లా, నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పేరు పార్టీ
1951 మహ్మద్ రోఫీక్ స్వతంత్ర
1952 ఉప ఎన్నికలు: నూరుల్ ఇస్లాం భారత జాతీయ కాంగ్రెస్
1957[1] మోతీరామ్ బోరా భారత జాతీయ కాంగ్రెస్
1957 ధీర్సింగ్ డియోరి భారత జాతీయ కాంగ్రెస్
1962[2] లక్ష్మీ ప్రసాద్ గోస్వామి ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967[3] అబుల్ కాషెమ్ భారత జాతీయ కాంగ్రెస్
1972 అబుల్ కాషెమ్ భారత జాతీయ కాంగ్రెస్
1978 అబుల్ కాషెమ్ భారత జాతీయ కాంగ్రెస్
1985[4] అబ్దుల్ జలీల్ భారత జాతీయ కాంగ్రెస్
1991 సంసుల్ హుదా భారత జాతీయ కాంగ్రెస్
1996 డా. నజ్రుల్ ఇస్లాం భారత జాతీయ కాంగ్రెస్
2001 డా. నజ్రుల్ ఇస్లాం భారత జాతీయ కాంగ్రెస్
2006 డా. నజ్రుల్ ఇస్లాం భారత జాతీయ కాంగ్రెస్
2011[5] డా. నజ్రుల్ ఇస్లాం భారత జాతీయ కాంగ్రెస్
2016[6] డా. నజ్రుల్ ఇస్లాం భారత జాతీయ కాంగ్రెస్
2021[7] ఆసిఫ్ మహ్మద్ నాజర్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Assam Legislative Assembly - MLA 1957-62". web.archive.org. 2021-08-16. Archived from the original on 2021-08-16. Retrieved 2022-07-02.
  2. "Assam Legislative Assembly - MLA 1962-67". web.archive.org. 2021-08-15. Archived from the original on 2021-08-15. Retrieved 2022-07-02.
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  6. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.