రంగపర శాసనసభ నియోజకవర్గం
Appearance
రంగపర శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | సోనిత్పూర్ |
లోక్సభ నియోజకవర్గం | తేజ్పూర్ |
రంగపర శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సోనిత్పూర్ జిల్లా, తేజ్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1978: గోలోక్ రాజ్బన్షి, భారత జాతీయ కాంగ్రెస్
- 1983: గోలోక్ రాజ్బన్షి, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: గోలోక్ రాజ్బన్షి, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: గోలోక్ రాజ్బన్షి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1996: భీమానంద తంతి, భారత జాతీయ కాంగ్రెస్
- 2001: భీమానంద తంతి, భారత జాతీయ కాంగ్రెస్
- 2006: అబ్జిత్ హజారికా, భారతీయ జనతా పార్టీ
- 2011: భీమానంద తంతి, [1] భారత జాతీయ కాంగ్రెస్[2]
- 2016: పల్లబ్ లోచన్ దాస్, భారతీయ జనతా పార్టీ[3]
- 2019 (ఉప ఎన్నిక) : రాజేన్ బోర్తకూర్, భారతీయ జనతా పార్టీ[4]
- 2021: కృష్ణ కమల్ తంతి, భారతీయ జనతా పార్టీ[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Assam General Legislative Election 2016". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ "Assam General Legislative Election 2021". Election Commission of India. Retrieved 13 November 2021.