రుపోహిహత్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
రుపోహిహత్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | నాగావ్ |
లోక్సభ నియోజకవర్గం | కలియాబోర్ |
రుపోహిహత్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగావ్ జిల్లా, కలియాబోర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1957: మహ్మద్ ఇద్రిస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: అబు నాసర్ మొహమ్మద్ ఓహిద్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: MA మొసబ్బిర్, స్వతంత్ర
- 1972: మహ్మద్ ఇద్రిస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: మహ్మద్ ఇద్రిస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1983: మహ్మద్ ఇద్రిస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: రషీదుల్ హక్, స్వతంత్ర[1]
- 1991: రషీదుల్ హక్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: రషీదుల్ హక్, భారత జాతీయ కాంగ్రెస్
- 2001: సరీఫా బేగం, భారత జాతీయ కాంగ్రెస్
- 2006: అబ్దుల్ అజీజ్, అసోమ్ గణ పరిషత్
- 2011: మజిబుర్ రెహమాన్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[2]
- 2016: నూరుల్ హుడా, భారత జాతీయ కాంగ్రెస్[3]
- 2021: నూరుల్ హుడా, భారత జాతీయ కాంగ్రెస్[4]
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.