దిగ్బోయ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
దిగ్బోయ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | తిన్సుకియా |
లోక్సభ నియోజకవర్గం | దిబ్రూగర్ |
దిగ్బోయ్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిన్సుకియా జిల్లా, దిబ్రూగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1951: జాదవ్ చంద్ర ఖఖ్లారీ, భారత జాతీయ కాంగ్రెస్
- 1951: దల్బీర్ సింగ్ లోహర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1958: ద్విజేష్ చంద్ర దేబ్ శర్మ, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: ద్విజేష్ చంద్ర దేబ్ శర్మ, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: JN భుయాన్, భారత జాతీయ కాంగ్రెస్ [1]
- 1972: చంద్ర బహదూర్ చెత్రి, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: రామేశ్వర్ ధనోవర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1983: రామేశ్వర్ ధనోవర్, భారత జాతీయ కాంగ్రెస్ [2]
- 1985: రామేశ్వర్ ధనోవర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: రామేశ్వర్ ధనోవర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: రామేశ్వర్ ధనోవర్, భారత జాతీయ కాంగ్రెస్
- 2001: రామేశ్వర్ ధనోవర్, భారత జాతీయ కాంగ్రెస్
- 2006: రామేశ్వర్ ధనోవర్, భారత జాతీయ కాంగ్రెస్
- 2011: రామేశ్వర్ ధనోవర్, భారత జాతీయ కాంగ్రెస్ [3]
- 2016: సురేన్ ఫుకాన్, భారతీయ జనతా పార్టీ [4]
- 2021: సురేన్ ఫుకాన్, భారతీయ జనతా పార్టీ[5]
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.