మజులి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మజులి శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | అసోం |
| జిల్లా | మజులి |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ నియోజకవర్గం | లఖింపూర్ |
మజులి శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మజులి జిల్లా, లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1962 | మల్చంద్ర పేగు | కాంగ్రెస్ | |
| 1967 | M. పెగు | స్వతంత్ర | |
| 1972 | మల్ చందనా పెగు | కాంగ్రెస్ | |
| 1978 | చక్భల్ కగ్యాంగ్ | జనతా పార్టీ | |
| 1985 | పద్మేశ్వర్ డెలే | స్వతంత్ర | |
| 1991 | అసోం గణ పరిషత్ | ||
| 1996 | కరుణ దత్తా | ||
| 2000 | జోగేశ్వర్ డోలే | ||
| 2001 | రాజీబ్ లోచన్ పెగు | కాంగ్రెస్ | |
| 2006 | |||
| 2011[1] | |||
| 2016[2] | సర్బానంద సోనోవాల్[3] | భారతీయ జనతా పార్టీ | |
| 2021[4] | |||
| 2022[5] | భుబన్ గామ్ | ||
మూలాలు
[మార్చు]- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hemanta Kumar Nath (28 September 2021). "Day after election to Rajya Sabha, Sarbananda Sonowal resigns from Assam Assembly". India Today. Retrieved 8 March 2022.
- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ "Majuli Assembly Constituency By Poll Result 2022". Election Commission of India. 2022. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.