అక్షాంశ రేఖాంశాలు: 24°55′01″N 92°43′44″E / 24.916829°N 92.728927°E / 24.916829; 92.728927

బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం is located in Jharkhand
బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం
Coordinates: 24°55′01″N 92°43′44″E / 24.916829°N 92.728927°E / 24.916829; 92.728927
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాకచార్
లోక్‌సభ నియోజకవర్గంసిల్చార్

బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కచార్ జిల్లా, సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బర్ఖోలా నియోజకవర్గ పరిధిలో సల్చాప్రా CD బ్లాక్, బర్ఖోలా CD బ్లాక్, తపాంగ్ CD బ్లాక్, బార్‌ఖోలా పరిధిలోని దూద్‌పాటిల్, బురిబైల్, బర్జాత్రాపూర్, జోయ్‌నగర్, మసింపూర్, కుమార్‌పరా, రాజ్‌నగర్, శ్రీకోన, భాంగార్‌పర్, సోనాపూర్, ధోల్చెర్రా, డోలు, చంద్రనాథ్‌పూర్ గ్రామా పంచాయితీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2021[2] మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ కాంగ్రెస్ 64433 అమలేందు దాస్ బీజేపీ 57402
2016[3] కిషోర్ నాథ్ బీజేపీ 36482 మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ స్వతంత్ర 36440
2011[4] రూమి నాథ్ కాంగ్రెస్ 44824 మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ స్వతంత్ర 34189
2006 రూమి నాథ్ బీజేపీ 28414 మిస్బావుల్ ఇస్లాం లస్కర్ కాంగ్రెస్ 25092
2001 మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ కాంగ్రెస్ 34530 త్రైలక్ష్య భూషణ్ నాథ్ బీజేపీ 31025
1996 మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ కాంగ్రెస్ 32934 నృపేంద్ర Kr. డెబ్ బీజేపీ 20552
1991 అబ్దుల్ మతీన్ మజుందార్ జనతా దళ్ 26964 నాబెందు కుమార్ దాస్ బీజేపీ 21806
1985 అల్తాఫ్ హుస్సేన్ మజుందార్ కాంగ్రెస్ 20670 శశాంక శేఖర్ నాథ్ బీజేపీ 14497
1983 అల్తాఫ్ హుస్సేన్ మజుందార్ కాంగ్రెస్ 28489 ప్రభాస్ సేన్ మజుందార్ ICS 13398
1978 AFగోలం ఉస్మానీ జనతా పార్టీ 14753 బెడోకే బెహారీ దాస్ లస్కర్ స్వతంత్ర 12918
1951 రాయచంద్ నాథ్ కాంగ్రెస్ 7495 కమ్రుల్ ఇస్లాం లస్కర్ స్వతంత్ర 6022

మూలాలు

[మార్చు]
  1. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). eci.nic.in. Retrieved 1 July 2016.
  2. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  3. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.