Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

బర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

బర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగావ్ జిల్లా, నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. [1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

2021 ఫలితాలు

[మార్చు]
2021 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు : బర్హంపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారతీయ జనతా పార్టీ జితు గోస్వామి 70,111 48.7 N/A
కాంగ్రెస్ సురేష్ బోరా 69,360 48.18 +3.46
AJP దీపికా సైకియా కియోట్ 1,922 1.34 N/A
SUCI (C) సోనారామ్ బోరా 523 0.36 +0.16
స్వతంత్ర సంషెద్దీన్ అహ్మద్ 417 0.29 N/A
AJM పర్బిన్ చౌదరి 333 0.23 N/A
నోటా పైవేవీ కాదు 1,291 0.9 +0.03
మెజారిటీ 751 0.52 -3.29
పోలింగ్ శాతం 1,43,957 80.14 -3.71
నమోదైన ఓటర్లు 1,79,641

2016 ఫలితాలు

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
అసోం గణ పరిషత్ ప్రఫుల్ల కుమార్ మహంత 65,768 48.53
కాంగ్రెస్ సురేష్ బోరా 60,599 44.72
AIUDF షరీఫుల్ ఇస్లాం సిద్ధిక్ 2,787 2.05
సి.పి.ఐ లఖన్ చ. మిర్ధా 1,687 1.24
స్వతంత్ర ప్రహ్లాద్ చంద్ర భుయాన్ 1,184 0.87
RJP అబిదా బేగం 754 0.55
FDLP పవన్ పనికా 607 0.44
స్వతంత్ర అబ్దుల్ అలీ 480 0.35
స్వతంత్ర దేబబ్రత సైకియా 461 0.34
SUCI (C) సోనా రామ్ బోరా 284 0.20
నోటా పైవేవీ కాదు 1,179 0.87
మెజారిటీ 5,169 3.81
పోలింగ్ శాతం 1,35,506 83.85

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  2. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  3. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Assam General Legislative Election 2021". Election Commission of India. Retrieved 13 November 2021.
  5. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.