నజీరా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నజీరా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాశివసాగర్
లోక్‌సభ నియోజకవర్గంజోర్హాట్

నజీరా శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివసాగర్ జిల్లా, జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1951[1] ఆనంద చంద్ర బెజ్బరువా భారత జాతీయ కాంగ్రెస్
1957[2] టంకేశ్వర్ చెటియా
1962[3]
1967[4] KK గొగోయ్
1972 హితేశ్వర్ సైకియా
1978
1985
1988 ★ తనూ కొన్వర్ అసోం గణ పరిషత్
1991 హితేశ్వర్ సైకియా భారత జాతీయ కాంగ్రెస్
1996 హెమోప్రోవా సైకియా
2001
2006 ద్రుపద్ బోర్గోహైన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2011[5] దేబబ్రత సైకియా భారత జాతీయ కాంగ్రెస్
2016[6]
2021[7]

మూలాలు[మార్చు]

  1. "Assam Assembly Election Results in 1951".
  2. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  6. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.