జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ ఎమ్మెల్యే
98 జోర్హాట్ జనరల్ జోర్హాట్ బీజేపీ హితేంద్ర నాథ్ గోస్వామి
100 తితబార్ జనరల్ జోర్హాట్ కాంగ్రెస్ భాస్కర్ జ్యోతి బారుహ్
101 మరియాని జనరల్ జోర్హాట్ బీజేపీ రూపజ్యోతి కుర్మి
102 టెయోక్ జనరల్ జోర్హాట్ అస్సాం గణ పరిషత్ రేణుపోమా రాజ్‌ఖోవా
103 అంగురి జనరల్ శివసాగర్ అస్సాం గణ పరిషత్ ప్రొదీప్ హజారికా
104 నజీరా జనరల్ శివసాగర్ కాంగ్రెస్ దేబబ్రత సైకియా
105 మహ్మరా జనరల్ చరాయిదేవ్ బీజేపీ జోగెన్ మోహన్
106 సోనారి జనరల్ చరాయిదేవ్ బీజేపీ ధర్మేశ్వర్ కొన్వర్
107 తౌరా జనరల్ శివసాగర్ బీజేపీ సుశాంత బోర్గోహైన్
108 శిబ్‌సాగర్ జనరల్ శివసాగర్ స్వతంత్ర అఖిల్ గొగోయ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952 దేబేశ్వర్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1957 మోఫిదా అహ్మద్
1962 రాజేంద్రనాథ్ బారువా ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 భారత జాతీయ కాంగ్రెస్
1971 తరుణ్ గొగోయ్
1977
1984 పరాగ్ చలిహా స్వతంత్ర
1991 బిజోయ్ కృష్ణ హ్యాండిక్ భారత జాతీయ కాంగ్రెస్
1996
1998
1999
2004
2009
2014 కామాఖ్య ప్రసాద్ తాసా భారతీయ జనతా పార్టీ
2019[1] తోపాన్ కుమార్ గొగోయ్

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]