బార్పేట లోక్‌సభ నియోజకవర్గం
Appearance
బార్పేట లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఐదు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
32 | బొంగైగావ్ | జనరల్ | బొంగైగావ్ | అస్సాం గణ పరిషత్ | ఫణి భూషణ్ చౌదరి |
34 | అభయపురి ఉత్తర | జనరల్ | బొంగైగావ్ | కాంగ్రెస్ | అబ్దుల్ బతిన్ ఖండాకర్ |
35 | అభయపురి సౌత్ | ఎస్సీ | బొంగైగావ్ | కాంగ్రెస్ | ప్రదీప్ సర్కార్ |
42 | పటాచర్కుచి | జనరల్ | బార్పేట | బీజేపీ | రంజీత్ దాస్ |
43 | బార్పేట | జనరల్ | బార్పేట | కాంగ్రెస్ | అబ్దుల్ రహీమ్ అహ్మద్ |
44 | జానియా | జనరల్ | బార్పేట | అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | డా. రఫీకుల్ ఇస్లాం |
45 | బాగ్‌బర్ | జనరల్ | బార్పేట | కాంగ్రెస్ | షెర్మాన్ అలీ అహ్మద్ |
46 | సరుఖేత్రి | జనరల్ | బార్పేట | కాంగ్రెస్ | జాకీర్ హుస్సేన్ సిక్దర్ |
47 | చెంగా | జనరల్ | బార్పేట | అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | అష్రాఫుల్ హుస్సేన్ |
61 | ధర్మపూర్ | జనరల్ | నల్బారి | బీజేపీ | చంద్ర మోహన్ పటోవారీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1952 | బెలి రామ్ దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | రేణుకా దేవి బర్కటాకీ | |
1967 | ఫకృద్దీన్ అలీ అహ్మద్ | |
1971 | ||
1977 | ఇస్మాయిల్ హొస్సేన్ ఖాన్ | |
1980 | ||
1991[1] | ఉద్ధబ్ బర్మన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
1996[2] | ||
1998[3] | AF గోలం ఉస్మానీ | భారత జాతీయ కాంగ్రెస్ |
1999[4] | ||
2004[5] | ||
2009 | ఇస్మాయిల్ హుస్సేన్ | |
2014 | సిరాజుద్దీన్ అజ్మల్ | ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
2019[6] | అబ్దుల్ ఖలీక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2024[7] | ఫణి భూషణ్ చౌదరి | అసోం గణ పరిషత్ |
మూలాలు
[మార్చు]- ↑ "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Deccan Herald (5 June 2024). "Assam's longest serving MLA Phani Bhusan Choudhury begins LS journey" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.