తేజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
తేజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | అసోం |
అక్షాంశ రేఖాంశాలు | 26°42′0″N 92°48′0″E |
తేజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాలుగు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
71 | ధేకియాజులి | జనరల్ | సోనిత్‌పూర్ | బీజేపీ | అశోక్ సింఘాల్ |
72 | బర్చల్లా | జనరల్ | సోనిత్‌పూర్ | బీజేపీ | గణేష్ కుమార్ లింబు |
73 | తేజ్‌పూర్ | జనరల్ | సోనిత్‌పూర్ | అస్సాం గణ పరిషత్ | పృథ్వీరాజ్ రాభా |
74 | రంగపర | జనరల్ | సోనిత్‌పూర్ | బీజేపీ | కృష్ణ తంతి |
75 | సూటియా | జనరల్ | సోనిత్‌పూర్ | బీజేపీ | పద్మ హజారికా |
76 | బిశ్వనాథ్ | జనరల్ | బిస్వనాథ్ | బీజేపీ | ప్రమోద్ బోర్తకూర్ |
77 | బెహాలి | జనరల్ | బిస్వనాథ్ | బీజేపీ | రంజిత్ దత్తా |
78 | గోహ్పూర్ | జనరల్ | బిస్వనాథ్ | బీజేపీ | ఉత్పల్ బోరో |
109 | బిహ్పురియా | జనరల్ | లఖింపూర్ | బీజేపీ | డా.అమియా కుమార్ భుయాన్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1957 | బిజోయ్ చంద్ర భగవతి | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | ||
1967 | ||
1971 | కమలా ప్రసాద్ అగర్వాల్ | |
1977 | పూర్ణ నారాయణ్ సిన్హా | జనతా పార్టీ |
1984 | బిపిన్‌పాల్ దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1991 | స్వరూప్ ఉపాధ్యాయ్ | |
1996 | ఈశ్వర్ ప్రసన్న హజారికా | |
1998 | మోని కుమార్ సుబ్బా | |
1999 | ||
2004 | ||
2009 | జోసెఫ్ టోప్పో | అసోం గణ పరిషత్ |
2014 | రామ్ ప్రసాద్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
2019 [1] | పల్లబ్ లోచన్ దాస్ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.