సోనిత్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
సోనిత్‌పూర్ | |
---|---|
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
ఏర్పాటు తేదీ | 1957 |
రిజర్వేషన్ | జనరల్ |
సోనిత్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధి తొమిది అసెంబ్లీ స్థానాలతో ఏర్పడి జనరల్ రిజర్వ్డ్ గా ఉంది.
అస్సాంలోని పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం 2023 ఆగస్టు 11న తుది ఉత్తర్వులను ప్రచురించింది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]సోనిత్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం కింది అసెంబ్లీ సెగ్మెంట్‌లతో కూడి ఉంది.[3][4]
నియోజకవర్గ
సంఖ్య |
పేరు | ( ఎస్సీ / ఎస్టీ /ఏదీ కాదు)
రిజర్వ్ చేయబడింది |
జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
65 | ధేకియాజులి | జనరల్ | సోనిత్‌పూర్ | ||
66 | బర్చల్లా | సోనిత్‌పూర్ | |||
67 | తేజ్‌పూర్ | సోనిత్‌పూర్ | |||
68 | రంగపర | సోనిత్‌పూర్ | |||
69 | సూటియా | సోనిత్‌పూర్ | |||
70 | బిశ్వనాథ్ | బిస్వనాథ్ | |||
71 | బెహాలి | ఎస్సీ | బిస్వనాథ్ | ||
72 | గోహ్‌పూర్ | జనరల్ | బిస్వనాథ్ | ||
73 | బిహ్‌పురియా | లఖింపూర్ |
పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ | రన్నరప్ అభ్యర్థి | పార్టీ | |
---|---|---|---|---|---|
2024 | రంజిత్ దత్తా | భారతీయ జనతా పార్టీ | ప్రేమలాల్ గుంజు | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (11 August 2023). "Election Commission sticks to Assam delimitation draft, renames some seats in final order" (in Indian English). Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.
- ↑ India Today NE (11 August 2023). "Assam delimitation: ECI publishes final draft, 19 assembly constituencies, 1 parliamentary constituency renamed" (in ఇంగ్లీష్). Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.
- ↑ Election Commission of India (2023). "ECI Delimitation Draft dated 20 June 2023" (PDF). Archived from the original (PDF) on 10 January 2024. Retrieved 10 January 2024.
- ↑ Bodoland News (22 June 2023). "New Draft Lok Sabha Constituency In Assam". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.