లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఐదు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం
సంఖ్య |
పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
99 | మజులి | ఎస్టీ | మజులి | బీజేపీ | భుబన్ గామ్ |
110 | నవోబోయిచా | జనరల్ | లఖింపూర్ | కాంగ్రెస్ | భరత్ చంద్ర నరః |
111 | లఖింపూర్ | జనరల్ | లఖింపూర్ | బీజేపీ | మనబ్ దేకా |
112 | ఢకుఖానా | ఎస్టీ | లఖింపూర్ | బీజేపీ | నబ కుమార్ డోలీ |
113 | ధేమాజీ | ఎస్టీ | ధేమాజీ | బీజేపీ | రానోజ్ పెగు |
114 | జోనై | ఎస్టీ | ధేమాజీ | బీజేపీ | భుబోన్ పెగు |
121 | చబువా | జనరల్ | డిబ్రూగర్ | బీజేపీ | బినోద్ హజారికా |
125 | దూమ్ దూమా | జనరల్ | టిన్సుకియా | బీజేపీ | రూపేష్ గోవాలా |
126 | సదియా | జనరల్ | టిన్సుకియా | బీజేపీ | బోలిన్ చెటియా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1967 | బిశ్వనారాయణ శాస్త్రి | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | ||
1977 | లలిత్ కుమార్ డోలీ | |
1985 | గకుల్ సైకియా | స్వతంత్ర |
1991 | బలిన్ కులీ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | అరుణ్ కుమార్ శర్మ | అసోం గణ పరిషత్ |
1998 | రాణీ నరః | భారత జాతీయ కాంగ్రెస్ |
1999 | ||
2004 | అరుణ్ కుమార్ శర్మ | అసోం గణ పరిషత్ |
2009 | రాణీ నరః | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | సర్బానంద సోనోవాల్ | భారతీయ జనతా పార్టీ |
2016^ | ప్రదాన్ బారుహ్ | |
2019[1] | ||
2024[2] |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Lakhimpur". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.