నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం అస్సాం రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
79 | జాగీరోడ్ | ఎస్సీ | మరిగావ్ | బీజేపీ | పిజూష్ హజారికా |
80 | మరిగావ్ | జనరల్ | మరిగావ్ | బీజేపీ | రమాకాంత్ దేవరీ |
81 | లహరిఘాట్ | జనరల్ | మరిగావ్ | INC | ఆసిఫ్ మహ్మద్ నాజర్ |
82 | రాహా | ఎస్సీ | నౌగాంగ్ | బీజేపీ | శశికాంత్ దాస్ |
86 | నౌగాంగ్ | జనరల్ | నౌగాంగ్ | బీజేపీ | రూపక్ శర్మ |
87 | బర్హంపూర్ | జనరల్ | నౌగాంగ్ | బీజేపీ | జితు గోస్వామి |
90 | జమునముఖ్ | జనరల్ | హోజై | AIUDF | సిరాజ్ ఉద్దీన్ అజ్మల్ |
91 | హోజాయ్ | జనరల్ | హోజై | బీజేపీ | రామకృష్ణ ఘోస్ |
92 | లుండింగ్ | జనరల్ | హోజై | బీజేపీ | సిబు మిశ్రా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1952 | దేవ్ కాంత్ బారుహ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | లీలాధర్ కోటోకి | ||
1962 | |||
1967 | |||
1971 | |||
1977 | దేవ్ కాంత్ బారుహ్ | ||
1984 | ముహి రామ్ సైకియా | అసోం గణ పరిషత్ | |
1991 | |||
1996 | |||
1998 | నృపేన్ గోస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | రాజేన్ గోహైన్ | భారతీయ జనతా పార్టీ | |
2004 | |||
2009 | |||
2014 | |||
2019[2] | ప్రద్యుత్ బోర్డోలోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-10-06.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.