Jump to content

నౌగాంగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

నౌగాంగ్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగావ్ జిల్లా, నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల పేరు పార్టీ
1957 మహేంద్ర నాథ్ హజారికా భారత జాతీయ కాంగ్రెస్
1957 దేవ్ కాంత్ బారుహ్
1959 (ఉప ఎన్నిక) ఫణి బోరా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962 మోతీ రామ్ బోరా భారత జాతీయ కాంగ్రెస్
1962 (ఉప ఎన్నిక) రూపమ్ సుత్
1967 ఫణి బోరా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1972 లీలా కాంత బోరా భారత జాతీయ కాంగ్రెస్
1978 ముకుత్ శర్మ
1983 ముకుత్ శర్మ
1985 ప్రఫుల్ల కుమార్ మహంత స్వతంత్ర
1991 ముకుత్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1996 ప్రఫుల్ల కుమార్ మహంత అసోం గణ పరిషత్
1996 (ఉప ఎన్నిక) గిరీంద్ర కుమార్ బారుహ్
2001 గిరీంద్ర కుమార్ బారుహ్
2006 గిరీంద్ర కుమార్ బారుహ్
2011[2] డా. దుర్లవ్ చంద్ర చమువా భారత జాతీయ కాంగ్రెస్
2016[3] రూపక్ శర్మ భారతీయ జనతా పార్టీ
2021[4][5] రూపక్ శర్మ

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2021.
  2. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. the original నుండి 21 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 April 2023.
  3. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 21 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Assam General Legislative Election 2021". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 November 2021.
  5. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 21 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 April 2023.