లఖీపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లఖీపూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాకచార్
లోక్‌సభ నియోజకవర్గంసిల్చార్

లఖీపూర్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కచార్ జిల్లా, సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు రాజకీయ పార్టీ పదవీకాలం
2021[1] కౌశిక్ రాయ్ బీజేపీ 2021-
2016 [2][3] రాజ్‌దీప్ గోల్ కాంగ్రెస్ 2014-21
2014
2011[4] దినేష్ ప్రసాద్ గోల్ 1983-14
2006
2001
1996
1991
1985
1983 స్వతంత్ర
1978 కాజీ కుతుబుద్దీన్ అహ్మద్ 1978-83
1967 MC సింఘా కాంగ్రెస్ 1967-78
1962 రామ్ ప్రసాద్ చౌబే 1957-67
1957
1952 రఘునందన్ ధుబి 1952-57
1951 రామ్ ప్రసాద్ చౌబే 1951-52

మూలాలు[మార్చు]

  1. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  2. "Assam Assembly election 2021, Lakhipur profile: Congress' Rajdeep Goala won seat in 2016 with margin of 24,439 votes-Politics News, Firstpost". Firstpost. 2021-02-19. Retrieved 30 May 2021.
  3. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.