పథర్‌కండి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పథర్‌కండి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | కరీంగంజ్ |
లోక్‌సభ నియోజకవర్గం | కరీంగంజ్ |
పథర్‌కండి శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కరీంగంజ్ జిల్లా, కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|
2021[1] | కృష్ణేందు పాల్ | బీజేపీ | 2016 - ప్రస్తుతం | |
2016[2] | ||||
2011[3] | మోనిలాల్ గోవాలా | కాంగ్రెస్ | 2011-16 | |
2006 | కార్తీక్ సేన సిన్హా | బీజేపీ | 2006-11 | |
2001 | మోనిలాల్ గోవాలా | కాంగ్రెస్ | 2001-06 | |
1996 | శుఖేందు శేఖర్ దత్తా | బీజేపీ | 1996-01 | |
1991 | మధుసూదన్ తివారీ | 1991-96 | ||
1985 | మోనిలాల్ గోవాలా | కాంగ్రెస్ | 1985-91 | |
1983 | మొయిన్ ఉద్దీన్ | స్వతంత్ర | 1983-85 | |
1978 | Md ఫోఖ్రుల్ ఇస్లాం | 1978-83 | ||
1972 | బిస్వనాథ్ ఉపాధ్యాయ | కాంగ్రెస్ | 1972-78 | |
1967 | మోతీలాల్ కానూ | స్వతంత్ర | 1967-72 | |
1962 | రామ్‌దేబ్ మలాహ్ | కాంగ్రెస్ | 1962-67 | |
1957 | బిస్వనాథ్ ఉపాధ్యాయ | స్వతంత్ర | 1957-62 | |
1951 | గోపేష్ నామశూద్ర | సి.పి.ఐ | 1951-57 |
మూలాలు
[మార్చు]- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.