అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా
అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా | |
---|---|
అస్సాం రాష్ట్ర శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
సీట్లు | 126 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2021 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు |
తదుపరి ఎన్నికలు | 2026 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు |
సమావేశ స్థలం | |
అసోం లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్, దిస్పూర్, గౌహతి, అస్సాం, భారతదేశం - 781006. | |
వెబ్‌సైటు | |
http://www.assamassembly.nic.in |
అసోం శాసనసభ అనేది భారతదేశంలోని అసోం రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. ఇది భౌగోళికంగా ప్రస్తుత పశ్చిమ అసోం ప్రాంతంలో ఉన్న అసోం రాజధాని డిస్పూర్‌లో ఉంది. దీని పరిధిలో ఉన్న 126 నియోజకవర్గాలలో 126 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు.[1] వీరు ఎన్నికలలో నిలబడిన నియోజకవర్గాల స్థానాలనుండి నేరుగా ఎన్నికయ్యారు.వీరి పదవీకాలం ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు త్వరగా రద్దు చేయకపోతే.ఉంటుంది,
చరిత్ర
[మార్చు]1937 ఏప్రిల్ 7న అసోం శాసన సభ ప్రారంభమైనప్పుడు దాని నియోజకవర్గాల సంఖ్య 108. 1957లో ఆ సంఖ్య 105కి తగ్గింది. 1962లో నియోజకవర్గాల సంఖ్య 114కు పెరిగింది, 1972 నుంచి 126కి పెరిగింది. 1976 నుండి, 8 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, 16 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.3.53 లక్షల ఓటర్లతో కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోని దిస్పూర్ శాసనసభ నియోజకవర్గం అసోంలో అతిపెద్ద నియోజకవర్గం.[2][3]
అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా
[మార్చు]1976లో శాసనసభ నియోజకవర్గాల విభజన తరువాత అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది:[4]
వ.సంఖ్య | నియోజకవర్గం | జిల్లా | ఓటర్లు సంఖ్య (2021 నాటికి) |
లోక్‌సభ నియోజకవర్గం |
---|---|---|---|---|
1 | రాతబరి (ఎస్.సి) | కరీంగంజ్ | 1,73,974 | కరీంగంజ్ |
2 | పథర్‌కండి | 1,91,022 | ||
3 | కరీంగంజ్ నార్త్ | 1,99,784 | ||
4 | కరీంగంజ్ సౌత్ | 1,91,328 | ||
5 | బదర్‌పూర్ | 1,62,536 | ||
6 | హైలకండి | హైలకండి | 1,63,505 | |
7 | కట్లిచెర్రా | 1,80,247 | ||
8 | అల్గాపూర్ | 1,63,204 | ||
9 | సిల్చార్ | సిల్చార్ | 2,34,821 | సిల్చార్ |
10 | సోనాయ్ | 1,84,450 | ||
11 | ధోలై (ఎస్.సి) | 1,91,374 | ||
12 | ఉధర్‌బాండ్ | 1,64,213 | ||
13 | లఖీపూర్ | 1,66,933 | ||
14 | బర్ఖోలా | 1,52,761 | ||
15 | కటిగోరా | 1,89,031 | ||
16 | హఫ్లాంగ్ (ఎస్.టి) | దిమా హసాయో | 1,47,384 | అటానమస్ డిస్ట్రిక్ట్ |
17 | బొకాజన్ (ఎస్.టి) | కర్బీ ఆంగ్లాంగ్ | 1,50,392 | |
18 | హౌఘాట్ (ఎస్.టి) | 1,32,468 | ||
19 | దిఫు (ఎస్.టి) | 2,00,287 | ||
20 | బైతలాంగ్సో (ఎస్.టి) | పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ | 2,10,649 | |
21 | మంకచర్ | దక్షిణ సల్మారా-మంకాచార్ | 2,26,709 | ధుబ్రి |
22 | సల్మారా సౌత్ | 1,89,264 | ||
23 | ధుబ్రి | ధుబ్రి | 1,96,081 | |
24 | గౌరీపూర్ | 2,05,588 | ||
25 | గోలక్‌గంజ్ | 2,03,940 | ||
26 | బిలాసిపర పశ్చిమ | 1,73,884 | ||
27 | బిలాసిపర తూర్పు | 2,18,549 | ||
28 | గోసాయిగావ్ | కోక్రాఝర్ | 1,89,510 | కోక్రాఝర్ |
29 | కోక్రఝార్ వెస్ట్ (ఎస్.టి) | 1,84,635 | ||
30 | కోక్రఝార్ తూర్పు (ఎస్.టి) | 1,87,298 | ||
31 | సిడ్లి (ఎస్.టి) | చిరంగ్ | 2,05,936 | |
32 | బొంగైగావ్ | బొంగైగావ్ | 1,77,417 | బార్పేట |
33 | బిజిని | చిరంగ్ | 1,62,014 | కోక్రాఝర్ |
34 | అభయపురి ఉత్తర | బొంగైగావ్ | 1,82,297 | బార్పేట |
35 | అభయపురి సౌత్ (ఎస్.సి) | 2,07,844 | ||
36 | దుధ్నాయ్ (ఎస్.టి) | గోల్‌పారా | 2,07,571 | గౌహతి |
37 | గోల్‌పరా తూర్పు | 2,23,041 | ధుబ్రి | |
38 | గోల్‌పరా పశ్చిమ | 1,75,037 | ||
39 | జలేశ్వర్ | 1,59,967 | ||
40 | సోర్భోగ్ | బార్పేట | 2,30,013 | కోక్రాఝర్ |
41 | భబానీపూర్ | బాజాలి | 1,48,961 | |
42 | పటాచర్కుచి | 1,46,084 | బార్పేట | |
43 | బార్పేట | బార్పేట | 2,08,957 | |
44 | జానియా | 2,12,157 | ||
45 | బాగ్‌బర్ | 1,65,903 | ||
46 | సరుఖేత్రి | 2,06,383 | ||
47 | చెంగా | 1,45,283 | ||
48 | బోకో (ఎస్.సి) | కామరూప్ | 2,37,220 | గౌహతి |
49 | చైగావ్ | 1,92,780 | ||
50 | పలాసబరి | 1,58,743 | ||
51 | జలుక్‌బారి | కామరూప్ మెట్రోపాలిటన్ | 2,04,691 | |
52 | దిస్పూర్ | 4,12,114 | ||
53 | గౌహతి తూర్పు | 2,39,587 | ||
54 | గౌహతి వెస్ట్ | 2,97,063 | ||
55 | హాజో | కామరూప్ | 1,78,022 | |
56 | కమల్‌పూర్ | 1,80,737 | మంగళ్‌దోయ్ | |
57 | రంగియా | 1,96,103 | ||
58 | తాముల్పూర్ | బక్సా | 2,15,552 | కోక్రాఝర్ |
59 | నల్బారి | నల్బారి | 2,07,754 | మంగళ్‌దోయ్ |
60 | బార్ఖేత్రి | 1,96,918 | గౌహతి | |
61 | ధర్మపూర్ | 1,41,911 | బార్పేట | |
62 | బరామ (ఎస్.టి) | బక్సా | 1,69,810 | కోక్రాఝర్ |
63 | చపగురి (ఎస్.టి) | 1,61,197 | ||
64 | పనేరి | ఉదల్గురి | 1,55,719 | మంగళ్‌దోయ్ |
65 | కలైగావ్ | దర్రాంగ్ | 1,84,450 | |
66 | సిపాఝర్ | 1,78,319 | ||
67 | మంగళ్‌దోయ్ (ఎస్.సి) | 2,37,615 | ||
68 | దల్గావ్ | 2,40,796 | ||
69 | ఉదల్గురి (ఎస్.టి) | ఉదల్గురి | 1,58,724 | |
70 | మజ్బత్ | 1,60,324 | ||
71 | ధేకియాజులి | సోనిత్‌పూర్ | 2,17,766 | తేజ్‌పూర్ |
72 | బర్చల్లా | 1,74,036 | ||
73 | తేజ్‌పూర్ | 1,88,449 | ||
74 | రంగపర | 1,66,718 | ||
75 | సూటియా | 1,90,981 | ||
76 | బిశ్వనాథ్ | విశ్వనాథ్ | 1,65,903 | |
77 | బెహాలి | 1,25,542 | ||
78 | గోహ్పూర్ | 2,04,613 | ||
79 | జాగీరోడ్ (ఎస్.సి) | మారిగావ్ | 2,38,898 | నౌగాంగ్ |
80 | మరిగావ్ | 1,93,079 | ||
81 | లహరిఘాట్ | 1,86,704 | ||
82 | రాహా (ఎస్.సి) | నాగావ్ | 2,21,878 | |
83 | ధింగ్ | 2,31,325 | కలియాబోర్ | |
84 | బటాద్రోబా | 1,66,352 | ||
85 | రుపోహిహత్ | 2,02,820 | ||
86 | నౌగాంగ్ | 1,89,965 | నౌగాంగ్ | |
87 | బర్హంపూర్ | 1,79,641 | ||
88 | సమగురి | 1,65,045 | కలియాబోర్ | |
89 | కలియాబోర్ | 1,47,083 | ||
90 | జమునముఖ్ | హోజాయ్ | 2,21,863 | నౌగాంగ్ |
91 | హోజాయ్ | 2,66,431 | ||
92 | లుండింగ్ | 2,12,304 | ||
93 | బోకాఖత్ | గోలాఘాట్ | 1,47,846 | కలియాబోర్ |
94 | సరుపత్తర్ | 2,67,596 | ||
95 | గోలాఘాట్ | 2,05,586 | ||
96 | ఖుమ్తాయ్ | 1,41,259 | ||
97 | దేర్గావ్ (ఎస్.సి) | 1,74,870 | ||
98 | జోర్హాట్ | జోర్హాట్ | 1,86,273 | జోర్హాట్ |
99 | మజులి (ఎస్.టి) | మజులి | 1,32,403 | లఖింపూర్ |
100 | తితబార్ | జోర్హాట్ | 1,56,559 | జోర్హాట్ |
101 | మరియాని | 1,23,568 | ||
102 | టెయోక్ | 1,36,829 | ||
103 | అమ్గురి | శివసాగర్ | 1,24,891 | |
104 | నజీరా | 1,33,974 | ||
105 | మహ్మరా | చరాయిదేవ్ | 1,38,108 | |
106 | సోనారి | 1,78,790 | ||
107 | తౌరా | శివసాగర్ | 1,16,000 | |
108 | సిబ్‌సాగర్ | 1,52,087 | ||
109 | బిహ్‌పురియా | లఖింపూర్ | 1,53,050 | తేజ్‌పూర్ |
110 | నవోబోయిచా | 2,27,134 | లఖింపూర్ | |
111 | లఖింపూర్ | 1,90,056 | ||
112 | ఢకుఖానా (ఎస్.టి) | 2,11,004 | ||
113 | ధేమాజీ (ఎస్.టి) | ధేమాజీ | 2,48,047 | |
114 | జోనై (ఎస్.టి) | 3,12,180 | ||
115 | మోరన్ | డిబ్రూగఢ్ | 1,43,170 | దిబ్రూగఢ్ |
116 | దిబ్రూగఢ్ | 1,50,348 | ||
117 | లాహోవాల్ | 1,54,651 | ||
118 | దులియాజన్ | 1,66,137 | ||
119 | టింగ్‌ఖాంగ్ | 1,49,731 | ||
120 | నహర్కటియా | 1,42,035 | ||
121 | చబువా | 1,65,934 | లఖింపూర్ | |
122 | టిన్సుకియా | తిన్‌సుకియా | 1,73,562 | దిబ్రూగర్ |
123 | దిగ్బోయ్ | 1,40,259 | ||
124 | మార్గెరిటా | 1,96,210 | ||
125 | దూమ్ దూమా | 1,52,632 | లఖింపూర్ | |
126 | సదియా | 1,89,854 |
మూలాలు
[మార్చు]- ↑ "List of constituencies (District Wise) : Assam 2021 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
- ↑ "Kamrup(Metro) plan to increase voters' turnout".
- ↑ "Assam General Legislative Election 2011". Election Commission of India. Retrieved 27 April 2023.
- ↑ "ECI Schedule V, Assam Delimitation" (PDF). Election Commission of India, website.