జానియా శాసనసభ నియోజకవర్గం
Appearance
జానియా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | బార్పేట |
లోక్సభ నియోజకవర్గం | బార్పేట |
జానియా శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బార్పేట జిల్లా, బార్పేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1957: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: అతౌర్ రెహమాన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1978: అబ్దుస్ శోభన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఇందిర)
- 1983: అబ్దుస్ శోభన్, స్వతంత్ర
- 1985: AF గోలం ఉస్మానీ, యునైటెడ్ మైనారిటీస్ ఫ్రంట్
- 1991: అసహక్ అలీ, స్వతంత్ర
- 1996: అబ్దుర్ రూఫ్, యునైటెడ్ మైనారిటీస్ ఫ్రంట్
- 2001: అసహక్ అలీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2006: అబ్దుల్ ఖలేక్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2011: రఫీకుల్ ఇస్లాం, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[1]
- 2016: అబ్దుల్ ఖలేక్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్[2]
- 2019 ఉప ఎన్నిక: రఫీకుల్ ఇస్లాం, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[3]
- 2021: రఫీకుల్ ఇస్లాం, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[4]
మూలాలు
[మార్చు]- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.