Jump to content

అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
అసోం శాసనసభ నియోజకవర్గాల జాబితా
అస్సాం రాష్ట్ర శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు126
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2021 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు
తదుపరి ఎన్నికలు
2026 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు
సమావేశ స్థలం
అసోం లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్,
దిస్పూర్, గౌహతి, అస్సాం, భారతదేశం - 781006.
వెబ్‌సైటు
http://www.assamassembly.nic.in

అస్సాం శాసనసభ అనేది భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. ఇది భౌగోళికంగా ప్రస్తుత పశ్చిమ అస్సాం ప్రాంతంలో ఉన్న అస్సాం రాజధాని డిస్పూర్‌లో ఉంది. దీని పరిధిలో ఉన్న 126 నియోజకవర్గాలలో 126 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు.[1] వీరు ఎన్నికలలో నిలబడిన నియోజకవర్గాల స్థానాలనుండి నేరుగా ఎన్నికయ్యారు.వీరి పదవీకాలం ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు త్వరగా రద్దు చేయకపోతే.ఉంటుంది,

చరిత్ర

[మార్చు]

1937 ఏప్రిల్ 7న అస్సాం శాసన సభ ప్రారంభమైనప్పుడు దాని నియోజకవర్గాల సంఖ్య 108. 1957లో ఆ సంఖ్య 105కి తగ్గింది. 1962లో నియోజకవర్గాల సంఖ్య 114కు పెరిగింది, 1972 నుంచి 126కి పెరిగింది. 1976 నుండి, 8 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, 16 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.3.53 లక్షల ఓటర్లతో కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోని దిస్పూర్ శాసనసభ నియోజకవర్గం అస్సాంలో అతిపెద్ద నియోజకవర్గం.[2][3]

అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉనికిని చూపే మ్యాప్

అస్సాం శాసనసభ నియోజకవర్గాల జాబితా

[మార్చు]

1976లో శాసనసభ నియోజకవర్గాల విభజన తరువాత అస్సాం శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది:[4]

వ.సంఖ్య నియోజకవర్గం జిల్లా ఓటర్లు సంఖ్య
(2011)
లోక్‌సభ నియోజకవర్గం
1 రాతబరి (ఎస్.సి) కరీంగంజ్ 138,020 కరీంగంజ్
2 పథర్‌కండి 142,923
3 కరీంగంజ్ నార్త్ 157,832
4 కరీంగంజ్ సౌత్ 144,103
5 బదర్‌పూర్ 129,363
6 హైలకండి హైలకండి 131,786
7 కట్లిచెర్రా 146,268
8 అల్గాపూర్ 131,624
9 సిల్చార్ సిల్చార్ 195,527 సిల్చార్
10 సోనాయ్ 137,366
11 ధోలై (ఎస్.సి) 139,666
12 ఉధర్‌బాండ్ 127,219
13 లఖీపూర్ 127,350
14 బర్ఖోలా 113,232
15 కటిగోరా 137,422
16 హఫ్లాంగ్ (ఎస్.టి) దిమా హసాయో 130,390 అటానమస్ డిస్ట్రిక్ట్
17 బొకాజన్ (ఎస్.టి) కర్బీ ఆంగ్లాంగ్ 131,754
18 హౌఘాట్ (ఎస్.టి) 108,246
19 దిఫు (ఎస్.టి) 165,424
20 బైతలాంగ్సో (ఎస్.టి) పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ 174,405
21 మంకచర్ దక్షిణ సల్మారా-మంకాచార్ 155,178 ధుబ్రి
22 సల్మారా సౌత్ 141,915
23 ధుబ్రి ధుబ్రి 153,380
24 గౌరీపూర్ 156,559
25 గోలక్‌గంజ్ 155,801
26 బిలాసిపర పశ్చిమ 128,330
27 బిలాసిపర తూర్పు 164,238
28 గోసాయిగావ్ కోక్రాఝర్ 173,448 (2016) కోక్రాఝర్
29 కోక్రఝార్ వెస్ట్ (ఎస్.టి) 164,798 (2016)
30 కోక్రఝార్ తూర్పు (ఎస్.టి) 147,500
31 సిడ్లి (ఎస్.టి) చిరంగ్ 160,924
32 బొంగైగావ్ బొంగైగావ్ 144,484 బార్పేట
33 బిజిని చిరంగ్ 111,668 కోక్రాఝర్
34 అభయపురి ఉత్తర బొంగైగావ్ 125,304 బార్పేట
35 అభయపురి సౌత్ (ఎస్.సి) 145,925
36 దుధ్నాయ్ (ఎస్.టి) గోల్‌పారా 151,884 గౌహతి
37 గోల్‌పరా తూర్పు 161,717 ధుబ్రి
38 గోల్‌పరా పశ్చిమ 127,005
39 జలేశ్వర్ 119,288
40 సోర్భోగ్ బార్పేట 160,186 కోక్రాఝర్
41 భబానీపూర్ బాజాలి 117,396
42 పటాచర్కుచి 124,993 బార్పేట
43 బార్పేట బార్పేట 154,343
44 జానియా 136,939
45 బాగ్‌బర్ 108,076
46 సరుఖేత్రి 149,547
47 చెంగా 105,482
48 బోకో (ఎస్.సి) కామరూప్ 170,334 గౌహతి
49 చైగావ్ 140,137
50 పలాసబరి 130,453
51 జలుక్‌బారి కామరూప్ మెట్రోపాలిటన్ 167,597
52 దిస్పూర్ 318,282
53 గౌహతి తూర్పు 226,751
54 గౌహతి వెస్ట్ 239,117
55 హాజో కామరూప్ 138,141
56 కమల్‌పూర్ 144,064 మంగళ్‌దోయ్
57 రంగియా 156,270
58 తాముల్పూర్ బక్సా 158,534 కోక్రాఝర్
59 నల్బారి నల్బారి 158,527 మంగళ్‌దోయ్
60 బార్ఖేత్రి 153,244 గౌహతి
61 ధర్మపూర్ 127,005 బార్పేట
62 బరామ (ఎస్.టి) బక్సా 133,643 కోక్రాఝర్
63 చపగురి (ఎస్.టి) 129,302
64 పనేరి ఉదల్గురి 125,210 మంగళ్‌దోయ్
65 కలైగావ్ దర్రాంగ్ 142,863
66 సిపాఝర్ 149,610
67 మంగళ్‌దోయ్ (ఎస్.సి) 186,789
68 దల్గావ్ 165,803
69 ఉదల్గురి (ఎస్.టి) ఉదల్గురి 127,906
70 మజ్బత్ 119,628
71 ధేకియాజులి సోనిత్‌పూర్ 166,600 తేజ్‌పూర్
72 బర్చల్లా 132,121
73 తేజ్‌పూర్ 151,913
74 రంగపర 133,656
75 సూటియా 150,354
76 బిశ్వనాథ్ విశ్వనాథ్ 131,058
77 బెహాలి 100,072
78 గోహ్పూర్ 160,187
79 జాగీరోడ్ (ఎస్.సి) మారిగావ్ 178,148 నౌగాంగ్
80 మరిగావ్ 150,856
81 లహరిఘాట్ 137,730
82 రాహా (ఎస్.సి) నాగావ్ 171,707
83 ధింగ్ 157,327 కలియాబోర్
84 బటాద్రోబా 130,883
85 రుపోహిహత్ 143,071
86 నౌగాంగ్ 158,550 నౌగాంగ్
87 బర్హంపూర్ 149,564
88 సమగురి 128,659 కలియాబోర్
89 కలియాబోర్ 113,771
90 జమునముఖ్ హోజాయ్ 155,977 నౌగాంగ్
91 హోజాయ్ 204,074
92 లుండింగ్ 172,650
93 బోకాఖత్ గోలాఘాట్ 118,784 కలియాబోర్
94 సరుపత్తర్ 198,470
95 గోలాఘాట్ 161,817
96 ఖుమ్తాయ్ 112,406
97 దేర్గావ్ (ఎస్.సి) 136,570
98 జోర్హాట్ జోర్హాట్ 153,517 జోర్హాట్
99 మజులి (ఎస్.టి) మజులి 1,14,015 లఖింపూర్
100 తితబార్ జోర్హాట్ 123,529 జోర్హాట్
101 మరియాని 104,283
102 టెయోక్ 113,203
103 అమ్గురి శివసాగర్ 109,723
104 నజీరా 112,810
105 మహ్మరా చరాయిదేవ్ 114,995
106 సోనారి 146,700
107 తౌరా శివసాగర్ 94,833
108 సిబ్‌సాగర్ 135,478
109 బిహ్‌పురియా లఖింపూర్ 120,914 తేజ్‌పూర్
110 నవోబోయిచా 155,973 లఖింపూర్
111 లఖింపూర్ 141,363
112 ఢకుఖానా (ఎస్.టి) 154,622
113 ధేమాజీ (ఎస్.టి) ధేమాజీ 186,281
114 జోనై (ఎస్.టి) 232,669
115 మోరన్ డిబ్రూగఢ్ 115,307 దిబ్రూగఢ్
116 దిబ్రూగఢ్ 124,874
117 లాహోవాల్ 118,135
118 దులియాజన్ 136,759
119 టింగ్‌ఖాంగ్ 115,873
120 నహర్కటియా 117,116
121 చబువా 132,976 లఖింపూర్
122 టిన్సుకియా తిన్‌సుకియా 141,023 దిబ్రూగర్
123 దిగ్బోయ్ 112,637
124 మార్గెరిటా 158,821
125 దూమ్ దూమా 120,375 లఖింపూర్
126 సదియా 142,376

మూలాలు

[మార్చు]
  1. "List of constituencies (District Wise) : Assam 2021 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  2. "Kamrup(Metro) plan to increase voters' turnout".
  3. "Assam General Legislative Election 2011". Election Commission of India. Retrieved 27 April 2023.
  4. "ECI Schedule V, Assam Delimitation" (PDF). Election Commission of India, website.

వెలుపలి లంకెలు

[మార్చు]