లుండింగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లుండింగ్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హోజాయ్ జిల్లా, నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు రాజకీయ పార్టీ
2021[2][3] సిబు మిశ్రా భారతీయ జనతా పార్టీ
2016[4]
2011[5] స్వపన్ కర్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
2006 సుశీల్ దత్తా భారతీయ జనతా పార్టీ
2001
1996 హాజీ అబ్దుర్ రూఫ్ అసోం గణ పరిషత్
1991 దేబేష్ చక్రవర్తి భారత జాతీయ కాంగ్రెస్
1985 అర్ధేందు కుమార్ దే స్వతంత్ర
1983 దేబేష్ చక్రవర్తి భారత జాతీయ కాంగ్రెస్
1978 బీరేష్ మిశ్రా సీపీఐ (ఎం)
1972 సంతి రంజన్ దాస్‌గుప్తా భారత జాతీయ కాంగ్రెస్
1967 సాధన్ రంజన్ సర్కార్
1962 సంతి రంజన్ దాస్‌గుప్తా
1957 రామ్ నాథ్ శర్మ

2021 ఫలితాలు

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ సిబు మిశ్రా 89,108 51.04% +5.00
కాంగ్రెస్ స్వపన్ కర్ 77,377 44.32% +17.70
AJP మౌసుమి శర్మ బెజ్బరువా 3,260 1.87% N/A
నోటా పైవేవీ కాదు 1,485 0.85% +0.07
గెలుపు మార్జిన్ 11,731 6.78% -12.64
పోలింగ్ శాతం 173,094 82.17% -3.73

2016 ఫలితాలు

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ సిబు మిశ్రా 72,072 46.04 +16.17
కాంగ్రెస్ నేత్ర రంజన్ మహంత 41,672 26.62 -1.28
AIUDF స్వపన్ కర్ 39,075 24.96 -6.37
స్వతంత్ర ఉజ్జల్ దేబ్ 1,109 0.70 N/A
JCP కమ్రుల్ ఇస్లాం బర్భూయాన్ 746 0.47 N/A
స్వతంత్ర కమల్ పటార్ 618 0.39 N/A
నోటా పైవేవీ కాదు 1,232 0.78 N/A
మెజారిటీ 30,400 19.42 +17.96

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  2. "Assam General Legislative Election 2021". Election Commission of India. Retrieved 13 November 2021.
  3. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  4. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.