ప్రద్యుత్ బోర్డోలోయ్
స్వరూపం
ప్రద్యుత్ బోర్డోలోయ్ | |||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | రాజేన్ గోహైన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నౌగాంగ్ | ||
అస్సాం శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1998 – 2016 | |||
ముందు | తరుణ్ గొగోయ్ | ||
తరువాత | భాస్కర్ శర్మ | ||
నియోజకవర్గం | మార్గెరిటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మార్గెరిటా, అస్సాం | 1959 ఏప్రిల్ 28||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానం | ఇద్దరు కొడుకులు | ||
పూర్వ విద్యార్థి | కాటన్ కాలేజ్, గౌహతి యూనివర్సిటీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రద్యుత్ బోర్డోలోయ్ (జననం 28 ఏప్రిల్ 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, ఆ తరువాత నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ TV9 Bharatvarsh (6 June 2024). "बीजेपी के सुरेश बोरा को हराने वाले कौन हैं प्रध्दुत बोरदोलोई? जानें कितने पढ़े-लिखे हैं आपके सांसद". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)