బిజులీ కలిత మేధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిజులీ కలిత మేధి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు క్వీన్ ఓజా
నియోజకవర్గం గౌహతి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి టికేంద్రజిత్ మేధి
వృత్తి రాజకీయ నాయకురాలు

బిజులీ కలిత మేధి (జననం 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గౌహతి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

బిజులీ కలిత మేధి భారతీయ జనతా పార్టీ ద్వారా 2013లో రాజకీయాలలోకి వచ్చి బిజెపి మహిళా విభాగం మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, అస్సాం బీజేపీ ఉపాధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గౌహతి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామిపై 251090 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. బిజులీ కలిత మేధికు 8,94,887 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామికి 6,43,797 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 75.67 శాతం పోలింగ్ జరిగింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (2024). "Bijuli Kalita Medhi , BJP candidate bio" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
  2. Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Guwahati". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "गुवाहाटी सीट पर जीत का परचम लहरने वाली कौन हैं बिजुली कलिता मेधी? जानें अपनी नई सांसद को..." Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Hindu (28 April 2024). "Women are top contenders for Guwahati, again" (in Indian English). Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.