కామరూప్ మెట్రో జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kamrup Metropolitan

কামৰূপ মহানগৰ জিলা
రాష్ట్రంఅసోం
RegionWestern Assam
HeadquartersGuwahati
విస్తీర్ణం
 • మొత్తం1,527.84 కి.మీ2 (589.90 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం12,60,419
 • సాంద్రత820/కి.మీ2 (2,100/చ. మై.)
కాలమానంUTC+05:30 (IST)
జాలస్థలిkamrupmetro.nic.in

అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో కామరూప్ మెట్రో (అస్సాం : কামৰূপ মহানগৰ জিলা) జిల్లా ఒకటి.

చరిత్ర[మార్చు]

2003 ఫిబ్రవరి 3 న మునుపటి కామరూప్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రఉదిద్దబడింది.[1]

వాతావరణం[మార్చు]

జిల్లా కేంద్రంగా గౌహతి నగరం ఉంది.[2] జిల్లా వైశాల్యం 1527చ.కి.మీ.ఉంది.

వాతావరణం[మార్చు]

Guwahati-శీతోష్ణస్థితి
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
అత్యధిక °C (°F) 30 33 38 40 38 40 37 37 37 35 32 28 40
(nil)
సగటు అధిక °C (°F) 23 25 30 31 31 31 32 32 31 30 27 24 29
సగటు అల్ప °C (°F) 10 12 15 20 22 25 25 25 24 21 16 11 19
అత్యల్ప °C (°F) 5 6 6 11 16 18 20 21 20 15 10 5 5
(nil)
అవక్షేపం mm (inches) 11.4 12.8 57.7 142.3 248.0 350.1 353.6 269.9 166.2 79.2 19.4 5.1 1717.7
Source: wunderground.com [3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,260,419,[4]
ఇది దాదాపు. ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూ హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 384 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 2010 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.95%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 922:1000,[4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 88.66%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

మూలాలు[మార్చు]

  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. "Home page". Kamrup Metropolitan district website. Archived from the original on 22 జనవరి 2010. Retrieved 19 March 2010. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. "Historical Weather for Delhi, India". Weather Underground. Archived from the original on 2019-01-06. Retrieved November 27, 2008.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Estonia 1,282,963 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 8 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 {{cite web}}: line feed character in |quote= at position 14 (help)

ఇవికూడాచూడండి[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]