వేదిక:భారతదేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేదిక:భారతదేశం
 1. దారిమార్పు మూస:మూస:భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు/పరిచయం

బొమ్మ
మార్చు
బెంగాల్ బెబ్బులి

బెంగాల్ టైగర్ (పాంథెరా టైగ్రిస్ టైగ్రిస్) భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు మయన్మార్లలో కనిపించే ఒక జాతి పులి.

ఫోటో సౌజన్యం: హొల్లింగ్స్‌వర్త్, జాన్ మరియు కారెన్

మీకు తెలుసా???
మార్చు
 • ...భారతదేంలో తొలి రైలుమార్గం 1853లో ముంబాయి-థానేల మద్య వేయబడినది అనీ!
 • ...భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అనీ!
 • ...భారతదేశంలో అత్యంత నగరీకరణ పొందిన రాష్ట్రం మహారాష్ట్ర అనీ!
 • ...ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మించే దేశము భారతదేశము అనీ!
వార్తలు
మార్చు
 • అక్టోబర్ 3: ప్రముఖ చార్టర్డ్ అక్కౌంటెట్, బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఆర్.ఎస్.లోధా లండన్ లో మరణించాడు.
 • అక్టోబర్ 2: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
 • అక్టోబర్ 1: భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందిన రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది.
 • అక్టోబర్ 1: ఢిల్లీ మెట్రో రైల్వే కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధరన్‌కు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం లభించింది.
 • సెప్టెంబర్ 30: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు
 • సెప్టెంబర్ 27; భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అద్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
 • సెప్టెంబర్ 27: ప్రముఖ సినీగాయకుడు మహేంద్ర కపూర్ ముంబాయిలో మరణించాడు.
 • సెప్టెంబర్ 27: వదోదరలో జరిగిన ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి.

పాత వార్తలు

వ్యాసం
మార్చు
వేదిక:భారతదేశం/వ్యాసం1

వర్గాలు
మార్చు
భారత దేశంలో పన్నుల విధానం ‍• భారతీయ బ్యాంకులుభారతదేశ చరిత్రభారతీయులుభారత క్రీడాకారులుభారత రాజ్యాంగ పదవులు నిర్వహించినవారుభారత శాస్త్రవేత్తలు
వికీప్రాజెక్టులు
మార్చు
భారతదేశం తాలూకాలుభారతదేశ చరిత్ర
మీరు చేయదగిన పనులు
మార్చు
భారతీయ భాషల్లో వికీపీడియా
অসমিয়া (అస్సామీ) • भोजपुरी (భోజ్‌పూరీ) • বাংলা (బెంగాలీ) • ગુજરાતી (గుజరాతీ) • हिन्दी (హిందీ) • ಕನ್ನಡ (కన్నడ) • कॉशुर/كشميري (కష్మీరీ) • മലയാളം (మళయాలం) • मराठी (మరాఠీ) • नेपाली (నేపాలీ) • ଓଡ଼ିଆ (ఒరియా) • ਪੰਜਾਬੀ (పంజాబీ) • संस्कृत (సంస్కృతం) • سنڌي (సింధీ) • தமிழ் (తమిళం) • తెలుగుاردو (ఉర్దూ)