కిలోమీటరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కిలోమీటరు (Kilometer:గుర్తు km) అనేది 1000 మీటర్లకు సమానమైన దూరమానం.

ఇతర దూరమానాలతో పోలిక[మార్చు]

ఈ క్రింది దూరమానాలు 1 కిలోమీటరుకు సమానం:

  • 1, 000 మీటర్లు (1 మీటరు = 0.001 కిలోమీటర్లు)
  • ఇంచుమించు 0.621 మైల్లు (1 మైలు = 1.609344 కిలోమీటర్లు)
    • ఫార్ములా: "5 తో గుణించి మరియు 8 తో భాగించు"
  • ఇంచుమించు 1, 094 అంతర్జాతీయ గజాలు (1 అంతర్జాతీయ గజం = 0.0009144 కిలోమీటర్లు)
  • ఇంచుమించు 3, 281 అడుగులు (1 అడుగు = 0.0003048 కిలోమీటర్లు)

ఇవి కూడా చూడండి[మార్చు]

మైలు

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కిలోమీటరు&oldid=1959475" నుండి వెలికితీశారు