అడుగు (కొలమానం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

దూరాన్ని కొలచేందుకు ఉపయోగించే అడుగు అనే పదాన్ని ఇంగ్లీషులో Foot (unit) అంటారు.F.P.S మానంలో పొడవుకు ప్రమాణం.
అడుగు అనగా 12 అంగుళాలు. సెంటిమీటర్లలలో అయినచో 30.48 సెంటి మీటరులు (304.8మిల్లీ మీటరులు).ఇప్పటికి భవన నిర్మాణ కార్మికులు ఇంటికొలతలలో అంగుళాలు ,అడుగులు, గజాలలోనే లెక్కించెదరు.

12 అంగుళాలు = ఒక అడుగు

0.3048 మీటర్లు = ఒక అడుగు (సుమారుగా)

1/3 గజము = ఒక అడుగు

30.5 సెంటీమీటర్లు = ఒక అడుగు (సుమారుగా)


చేతి కొలత (అవగాహన కోసం)[మార్చు]

అడుగు అంటే ఎంత అని ఎవరైనా అడిగినప్పుడు

రెండు చేతుల పిడికిళ్లు బిగించి రెండు చేతుల యొక్క బొటన వ్రేలు ను మాత్రమే చాపి ఒక చేతి ప్రక్కన మరో చేతిని ఉంచి అడుగు అంటే ఇంత అని చూపిస్తుంటారు.

ఈ చేతి కొలత సరియైన పద్ధతి కానప్పటికి అడుగు అంటే ఇంత అనే ఒక అవగాహనకు ఉపకరిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]