మాస్కో
మాస్కో (రష్యన్ Москва́) రష్యా దేశపు రాజధాని, ఆ దేశపు ముఖ్య వనరులకు కేంద్రము. మొస్కావా నదిని ఆనుకొని ఉంది. ఒక కోటి నాలుగు లక్షల మంది ప్రజలతో ఐరోపా ఖండములోనే అతి పెద్ద జనాభా గల నగరం, 7 శాతం రష్యా దేశపు జనాభాకు నివాస స్థలము. పూర్వపు సోవియట్ యూనియన్కు రాజధాని.
ప్రసిద్ధ స్థానికులు[మార్చు]
లియోనిడ్ అగుటిన్-గాయకుడు, స్వరకర్త, సంగీతకారుడు, గేయరచయిత
అలెగ్జాండర్ Baluyev - థియేటర్ మరియు చిత్ర నటుడు
అలెగ్జాండర్ డోమోగరోవ్-నటుడు, గాయకుడు, టీవీ ప్రెజెంటర్
అలెగ్జాండర్ జ్బ్రూవ్-థియేటర్ మరియు చలన చిత్ర నటుడు
అలెక్సీ సెరెబ్రియాకోవ్ థియేటర్ మరియు చలనచిత్ర నటుడు
అలెక్సీ చాడోవ్-నటుడు
ఆండ్రీ సోకోలోవ్-థియేటర్ మరియు చలనచిత్ర నటుడు, నిర్మాత, దర్శకుడు
ఫెలిక్స్ యెవ్తుషెన్కోవ్ ఒక రష్యన్ వ్యాపారవేత్త[1][2]
చరిత్ర[మార్చు]
సోదర నగరాలు[మార్చు]
మాస్కో క్రింది సోదర నగరాలు కలిగి వున్నది:
|
|
|
బయటి లింకులు[మార్చు]
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- Moscow on Wikivoyage
- - The transport directory of Moscow
- smartmoscow.com - independent, detailed guide
- Website of Modern Moscow
అధికారిక సైట్లు[మార్చు]
- Committee for Tourism of Moscow City Government Archived 2008-04-02 at the Wayback Machine
- Official Moscow Administration Site Archived 2011-02-25 at the Wayback Machine
మూలాలు[మార్చు]
- ↑ "Евтушенков Феликс Владимирович — последние новости о персоне сегодня | newizv.ru". newizv.ru (in రష్యన్). Retrieved 2023-05-07.
- ↑ "Евтушенков Феликс Владимирович - HR Monitor" (in రష్యన్). 2022-07-08. Retrieved 2023-05-07.
- ↑ "Almaty official site". Archived from the original on 2009-03-04. Retrieved 2009-02-14.
- ↑ Moscow and Rejkjavik sister cities. Archived 2009-01-07 at the Wayback Machine. Retrieved on 2008-03-11
- ↑ Twinning Cities: International Relations. Municipality of Tirana. www.tirana.gov.al. Retrieved on 2008-01-25.