Jump to content

వర్గం:అనువదించ వలసిన పేజీలు

వికీపీడియా నుండి

ఇంగ్లీషులో ఉన్న వ్యాసాలు ఈ వర్గంలో ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించి, ఆ పేజీలో ఉన్న {{అనువాదం}} మూసను తొలగించాలి.

అనువాదం చేయడానికి చిన్నపాటి సలహాలు:

ముఖ్య సమస్య: మీరు ఆంగ్లానికి అనువాదం మక్కీకి మక్కీ చేయవలసిన అవసరం లేదు.ఆ ఆంగ్ల వాక్యాల అర్థాన్ని ప్రతిబంబిస్తూ చక్కగా మాట్లాడే శైలిలో తెలుగు వాక్యాలు రాయండి చాలు.అంచెలంచెలుగా ఆపని చేయండి. ఏవైనా తెలియని పదాలను ఆంధ్రభారతి నిఘంటువు ద్వారా పదాలకు అర్థాలు తెలుసుకొని పూర్తి చేయవచ్చు.మరీ సందిగ్దంగా ఉంటే వాక్యాలను అనువదించకుండా వదిలేసి ముందుకు సాగిపోవచ్చు.వాటిని వేరెవరైనా తర్వాత సరి చేయగలరు. లేకపోతే మీరే మరోసారి వాటిని తీరికగా అనువదించవచ్చు.మీరు సృష్టించిన పేజీ అనువాదం మీరే చేయటం నైతిక ధర్మం.ఉత్సాహం ఉంటే ఏవరైనా చేస్తే చాలా సంతోషం.

ఇంకా ఎందుకు ఆలస్యం, అనువాదాలను ఒక పట్టు పట్టండి.అనువాదం చెయ్యాల్సిన వ్యాసాల్లో ఆంగ్లాన్ని మట్టు పెట్టండి.

ఉపవర్గాలు

ఈ వర్గంలో కింద చూపిన ఉపవర్గం ఒక్కటే ఉంది.

వర్గం "అనువదించ వలసిన పేజీలు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 127 పేజీలలో కింది 127 పేజీలున్నాయి.