గ్నూ కోర్ యుటిలిటీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్నూ కోర్ యుటిలిటీస్
అభివృద్ధిచేసినవారు గ్నూ పరియోజన
ప్రోగ్రామింగ్ భాష సీ
నిర్వహణ వ్యవస్థ యునిక్స్-వంటి
రకము పలురకాల ప్రయోజకాలు
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
వెబ్‌సైట్ www.gnu.org/software/coreutils/

గ్నూ కోర్ యుటిలిటీస్ లేదా కోర్‌యుటిల్స్ అనేది గ్నూ సాఫ్ట్‌వేర్ యొక్క ప్యాకేజీ, ఇందులో యునిక్స్-వంటి నిర్వాహక వ్యవస్థలకు అవసరమైన (cp, rm, ls వంటి) అనేక ప్రాథమిక పనిముట్లను కలిగివుంటుంది. ఇది ఇంతకు ముందున్న textutils, shellutils,, fileutils వంటి వేరు వేరు ప్యాకేజీలను కలిపివున్న సంయుక్త ప్యాకేజీ.