Jump to content

జలపాతం

వికీపీడియా నుండి

జలపాతాలు (ఆంగ్లం Waterfall) నీరు కొంత ఎత్తు నుండి క్రిందకి పడుతున్నప్పుడు ఏర్పడే సుందర ప్రదేశాలు.

జలపాతము

తెలంగాణ

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగంలో జలపాతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. తెలంగాణలోని జలపాతాలు రామాయణ కాలపు నేపథ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి.[1][2]

కొన్ని ముఖ్యమైన జలపాతాలు

[మార్చు]

ముఖ్యమైన జలపాతాలు అక్షరక్రమంగా జాబితా చేయబడ్డాయి:

సుందరమైన నయాగరా జలపాతం దృశ్యం.
Havasu Falls, near Supai, Arizona, is an example of a plunge waterfall
Powerscourt Waterfall, near Enniskerry, Wicklow County, Ireland, is an example of a horsetail waterfall
Niagara Falls in the state of New York, USA

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (20 July 2018). "మన తెలంగాణ జలపాతాల వీణ!". Archived from the original on 7 సెప్టెంబరు 2018. Retrieved 8 September 2018.
  2. నవ తెలంగాణ (18 November 2015). "అందాల జ‌ల‌పాతాలు". Archived from the original on 7 September 2018. Retrieved 7 September 2018.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జలపాతం&oldid=3797946" నుండి వెలికితీశారు