నోబెల్ బహుమతి పొందిన భారతీయులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1901లో తొలిసారిగా స్థాపించబడిన నోబెల్ బహుమతిని 2018 సంవత్సరంలో మొత్తం 904 మంది వ్యక్తులుకు, (వారిలో 852 మంది పురుషులు, 52 మంది మహిళలు) 24 సంస్థలకు అందించారు.[1] గ్రహీతలలో 11 మంది భారతీయులు ( వారిలో నలుగురు భారతీయ పౌరులు, ఏడుగురు భారతీయ పూర్వీకులు లేదా వారి నివాసులు). రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పురస్కారం పొందిన మొదటి భారతీయ పౌరుడు. 1913లో పురస్కారం పొందిన మొదటి ఆసియా వ్యక్తి. గ్రహీతల జాబితాలో మదర్ థెరిసా మాత్రమే మహిళ. [2] అరబిందో, భారతీయ కవి, తత్వవేత్త, జాతీయవాది, సమగ్ర యోగా అభివృద్ధి కర్త, 1943లో సాహిత్యంలో నోబెల్ బహుమతికి, 1950లో నోబెల్ శాంతి బహుమతికి విఫలమయ్యారు [3] [4]

1999 డిసెంబరు 1 న, నార్వేజియన్ నోబెల్ కమిటీ మహాత్మా గాంధీని శాంతి బహుమతికి ఐదుసార్లు (1937 నుండి 1939 వరకు, 1947 జనవరిలో, 1948లో హత్య చేయడానికి కొన్ని రోజుల ముందు) విఫలమయ్యారని ధృవీకరించింది.[5] 2006లో నార్వేజియన్ నోబెల్ కమిటీ కార్యదర్శి గీర్ లుండెస్టాడ్ దానిని "మన 106-సంవత్సరాల చరిత్రలోఅతిపెద్ద లోపం" గా పేర్కొన్నాడు. [6] [7] [8]

గ్రహీతలు

[మార్చు]

నోబెల్ గ్రహీతలలో ఇద్దరు (ఠాగూర్, సివి రామన్) వారికి ప్రదానం చేయబడిన సమయంలో బ్రిటిష్ ఇండియా పౌరులు కాగా, ఇద్దరు విదేశీ మూలానికి చెందినవారు (రాస్, కిప్లింగ్). గ్రహీతలలో ముగ్గురు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా (మదర్ థెరిసా, సేన్, సత్యార్థి) పౌరులు, నలుగురు పుట్టుకతో భారతీయులు (ఖోరానా, చంద్రశేఖర్, రామకృష్ణన్, బెనర్జీ) కానీ తరువాత వారు భారత పౌరులు కానివారుగా అయ్యారు.

సంవత్సరం చిత్రం పేరు జననం మరణం రంగం సైటేషన్
1902 రోనాల్డ్ రాస్ 13 మే 1857
అల్మోరా, ఉత్తరాఖండ్
16 సెప్టెంబర్ 1932
లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
వైద్యం "for his work on malaria, by which he has shown how it enters the organism and thereby has laid the foundation for successful research on this disease and methods of combating it."[9]
1907 జోసెఫ్ రుడ్యార్డ్ కిప్లింగ్ 30 డిసెంబర్ 1865
మలబార్ హిల్, దక్షిణ ముంబై, మహారాష్ట్ర
18 జనవరి 1936
లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
సాహిత్యం "in consideration of the power of observation, originality of imagination, virility of ideas and remarkable talent for narration which characterize the creations of this world-famous author."[10]
1913 రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
7 ఆగష్టు 1941
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
సాహిత్యం "because of his profoundly sensitive, fresh and beautiful verse, by which, with consummate skill, he has made his poetic thought, expressed in his own English words, a part of the literature of the West."[11]
1930 చంద్రశేఖర వేంకట రామన్ 7 నవంబర్ 1888
తిరుచిరాపల్లి, తమిళనాడు
21 నవంబర్ 1970
బెంగళూరు, కర్ణాటక
భౌతికశాస్త్రం "for his work on the scattering of light and for the discovery of the effect named after him."[12]
1968 హరగోవింద్ ఖొరానా 9 జనవరి 1922
రాయ్‌పూర్, పంజాబ్
9 నవంబర్ 2011
కాంకర్డ్, మాసెచూసెట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వైద్యం "for their interpretation of the genetic code and its function in protein synthesis."[13]
(అమెరికన్ శాస్త్రవేత్తలు మార్షల్ డబ్ల్యూ. నిరెంబర్గ్, రాబర్ట్ డబ్ల్యూ. హోలీలతో కలిసి)
1979 మదర్ థెరీసా, M.C. 26 ఆగష్టు 1910
స్కోప్జె, ఉత్తర మసెడోనియా
5 స్సెప్టెంబర్ 1997
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
శాంతి "for her work for bringing help to suffering humanity."[14]
1983 సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 19 అక్టోబర్ 1910
లాహోర్, పంజాబ్
21 ఆగష్టు 1995
చికాగో, ఇల్లినాయిస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
భౌతిక శాస్త్రం "for his theoretical studies of the physical processes of importance to the structure and evolution of the stars."[15]
(అమెరిక శాస్త్రవేత్త విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్‌తో కలిసి)
1998 అమర్త్య కుమార్ సేన్ 3 నవంబర్ 1933
శాంతినికేతన్, బోలాపూర్, పశ్చిమ బెంగాల్
ఆర్థిక శాస్త్రం "for his contributions to welfare economics."[16]
2009 వెంకటరామన్ రామకృష్ణన్ 1 ఏప్రిల్ 1952
చిదంబరం, తమిళనాడు
రసాయన శాస్త్రం ""for studies of the structure and function of the ribosome."[17]
(అమెరికన్ బయోకెమిస్ట్ థామస్ ఎ. స్టీజ్, ఇజ్రాయేలీ శాస్త్రవేత్త అడా యోనత్‌తో కలిసి)
2014 కైలాశ్ సత్యార్థి 11 జనవరి 1954
విదిశ, మధ్యప్రదేశ్
శాంతి "for their struggle against the suppression of children and young people and for the right of all children to education."[18]
(పాకిస్తానీ కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌తో కలిసి)
2019 అభిజిత్ బెనర్జీ 21 ఫిబ్రవరి 1961
ముంబై, మహారాష్ట్ర
ఆర్థిక శాస్త్రం "for their experimental approach to alleviating global poverty"
(తన భార్య ఎస్తేర్ డఫ్లో, అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమర్‌తో కలిసి)

ప్రతిపాదనలు

[మార్చు]
ఫోటో పేరు జననం మరణం ప్రతిపాదించిన సంవత్సరాలు సైటేషన్ ప్రతిపాదకుడు(లు)
శాంతి
మహాత్మా గాంధీ 2 అక్టోబర్ 1869
పోర్‌బందర్, గుజరాత్
30 జనవరి 1948
న్యూ ఢిల్లీ, Delhi
1937, 1938, 1939, 1947, 1948 [19]
భౌతిక శాస్త్రం
చంద్రశేఖర వేంకట రామన్ 7 November 1888
తిరుచిరాపల్లి, తమిళనాడు
21 November 1970
బెంగళూరు, కర్ణాటక
1929, 1930 "for his work in the field of light scattering and the discovery of a modified scattering called Raman effect."[20]
మేఘనాధ్ సాహా 6 October 1893
ఢాకా, బంగ్లాదేశ్
16 ఫిబ్రవరి 1956
న్యూఢిల్లీ
1930, 1937, 1939, 1940, 1951, 1955 "for developing the Saha ionization equation, used to describe chemical and physical conditions in stars."[21]
ఆర్థర్ ఎడ్విన్ కెన్నెల్లీ* 17 డిసెంబర్ 1861
కొలాబా, ముంబై, మహారాష్ట్ర
18 June 1939
Boston, Massachusetts, United States
1935 "for his contributions to the theory of electrical transmission and to the development of international electrical standards."[22]
హోమీ జహంగీర్ భాభా హోమీ జహంగీర్ భాభా 30 October 1909
ముంబై, మహారాష్ట్ర
24 January 1966
Mont Blanc, Alps, France
1951, 1953, 1954, 1955, 1956 "for his discovery of the cascade process of cosmic radiation and Bhabha Scattering in quantum electrodynamics."[23] Jacques Hadamard (1865–1963)
సత్యేంద్రనాథ్ బోస్ 1 జనవరి 1894
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
4 ఫిబ్రవరి 1974
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
1956, 1959, 1962, 1968, 1969 "for developing the foundation for Bose statistics and the theory of the Bose condensate in quantum mechanics."[24]
రాబర్ట్ హాన్బరీ బ్రౌన్* 31 August 1916
Aruvankadu, Tamil Nadu
16 January 2002
Andover, Hampshire, United Kingdom
1965, 1966 "for developing the Hanbury Brown and Twiss effect leading to the creation of intensity interferometers."[25][26]
Richard Quinn Twiss* 24 August 1920
Shimla, Himachal Pradesh
20 May 2005
Sydney, Australia
రసాయన శాస్త్రం
Roger John Williams* 14 August 1893
Ooty, Tamil Nadu
20 February 1988
Austin, Texas, United States
1960 "for his work on vitamins, particularly on discovering and isolating vitamin B6, lipoic acid, and avidin."[27]
గోపాలసముద్రం నారాయణ అయ్యర్ రామచంద్రన్ 8 October 1922
Ernakulam, Kerala
7 April 2001
Chennai, Tamil Nadu
1964 "for developing the Ramachandran plot for understanding peptide structure."[28] Chandrasekhara Venkata Raman (1888–1970)
తిరువేంగడం రాజేంద్ర శేషాద్రి 3 February 1900
Kulithalai, Tamil Nadu
27 September 1975
New Delhi
1966, 1968 "for his research on oxygen heterocyclic compounds."[29]
  • N. Subba Rao (?)
  • B. Jain (?)
సాహిత్యం
జోసెఫ్ రుడ్యార్డ్ కిప్లింగ్* 30 December 1865
Malabar Hill, South Mumbai, Maharashtra
18 January 1936
London, United Kingdom
1903, 1904, 1905,
1907
[30]
రవీంద్రనాథ్ దత్తా 1 అక్టోబర్ 1883
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
6 జూలై 1917
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
1916 [31]
  • Mano Gangedy (?)
  • Raya Yatindra Chondhury (?)
సర్వేపల్లి రాధాకృష్ణన్ 5 సెప్టెంబర్ 1888
తిరుత్తణి, తమిళనాడు
17 ఏప్రిల్ 1975
చెన్నై, తమిళనాడు
1933, 1934, 1935,
1936, 1937, 1952,
1956, 1957, 1958,
1960, 1961, 1962,
1963
[32]
జేమ్స్ కజిన్స్* 22 జూలై 1873
Belfast, ఉత్తర ఐర్లాండ్
20 ఫిబ్రవరి 1956
మదనపల్లె, ఆంధ్రప్రదేశ్
1935 [33] రవీంద్రనాథ్ ఠాగూర్ (1861–1941)
హరి మోహన్ బెనర్జీ 1936 [34] Devadatta Ramakrishna Bhandarkar (1875–1950)
బెన్సధర్ మజుందార్ 1937, 1939 [35]
  • Sen Satyendranath (1909–?)
  • Mukundadeb Chatterjee (?)
మొహమ్మద్ హుసేన్ ఖాన్
(probably Mohammad Habib (1895–1971))
1938 [36] Per Hallström (1866–1960)
సంజీవ్ చౌదరి 1938, 1939 [37]
అరబిందో ఘోష్ 15 ఆగష్ట్ 1872
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
5 December 1950
Pondicherry, Union Territory of Puducherry
1943 [38] Francis Younghusband (1863–1942)
సచ్చిదానంద రౌత్రాయ్ 13 May 1916
Gurujang, Odisha
21 August 2004
Cuttack, Odisha
1959 [39] Radhakamal Mukerjee (1889–1968)
లారెన్స్ డరెల్* 27 February 1912
Jalandhar, Punjab
7 November 1990
Sommières, Gard, France
1961, 1962, 1963,
1964, 1965, 1966,
1967, 1969, 1971
[40]
గోపాల్ సింగ్ 29 November 1917
Panaji, Goa
8 August 1990
Panaji, Goa
1965 [41]
తారాశంకర్ బంద్యోపాధ్యాయ 27 జూలై 1898
Labhpur, West Bengal
14 సెప్టెంబర్ 1971
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
1971 [42] కృష్ణ కృపలానీ (1907–1992)

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • విఎస్.నైపాల్, ట్రినిడాడ్, టొబాగోలో జన్మించిన బ్రిటీష్ నోబెల్ గ్రహీత భారతీయ సంతతికి చెందినవాడు
  • భారతీయుల జాబితా
  • నోబెల్ గ్రహీతల జాబితా
  • దేశాల వారీగా నోబెల్ గ్రహీతల జాబితా
  • ఆసియా నోబెల్ గ్రహీతల జాబితా

మూలాలు

[మార్చు]
  1. Media, Nobel (22 November 2018). "Nobel Prize facts". Nobel Foundation. Archived from the original on 6 November 2018. Retrieved 22 November 2018.
  2. "From 1913 to 2014: Indian Nobel Prize winners". The Hindu. 10 October 2014. Retrieved 14 November 2018.
  3. Rajinder Singh (Sep 2012). "Aurobindo Gosh's Nobel nomination". Science and Culture. p. 442. Archived from the original on 8 August 2016. Retrieved 7 November 2018.
  4. Media, Nobel (22 November 2018). "Aurobindo Ghosh Nomination archive". Nobel Foundation. Archived from the original on 22 November 2018. Retrieved 22 November 2018.
  5. Levinovitz, Agneta Wallin (2001). The Nobel Prize: The First 100 Years. London: Imperial College Press, London. pp. 181–186. ISBN 9789810246655.
  6. Tønnesson, Øyvind (1 December 1999). "Mahatma Gandhi, the Missing Laureate". Nobel Foundation. Archived from the original on 2 June 2017. Retrieved 7 November 2018.
  7. Ghosh, Avijit (17 October 2006). "We missed Mahatma Gandhi". The Times of India. Retrieved 5 December 2018.
  8. Wolchover, Natalie (10 May 2011). "No Peace for Gandhi". NBCNews. Archived from the original on 7 December 2018. Retrieved 6 December 2018.
  9. The Nobel Prize in Physiology or Medicine 1902 nobelprize.org
  10. The Nobel Prize in Literature 1907 nobelprize.org
  11. The Nobel Prize in Literature 1913 nobelprize.org
  12. The Nobel Prize in Physics 1930 nobelprize.org
  13. The Nobel Prize in Physiology or Medicine 1968 nobelprize.org
  14. The Nobel Peace Prize 1979 nobelprize.org
  15. The Nobel Prize in Physics 1983 nobelprize.org
  16. The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 1998 nobelprize.org
  17. The Nobel Prize in Chemistry 2009 nobelprize.org
  18. The Nobel Peace Prize 2014 nobelprize.org
  19. https://www.nobelprize.org/nomination/archive/show_people.php?id=3320 [bare URL]
  20. Nomination archive – Sir Chandrasekhara V Raman nobelprize.org
  21. Nomination archive – Meghnad N Saha nobelprize.org
  22. Nomination archive – Arthur E Kennelly nobelprize.org
  23. Nomination archive – Homi J Bhabha nobelprize.org
  24. Nomination archive – Satyendra Nath Bose nobelprize.org
  25. Nomination archive – Robert Hanbury Brown nobelprize.org
  26. Nomination archive – Richard Q Twiss nobelprize.org
  27. Nomination archive – Roger J Williams nobelprize.org
  28. Nomination archive – Gopalasamudram Narayanan Ramachandran nobelprize.org
  29. Nomination archive – T R Seshadri nobelprize.org
  30. Nomination archive – Rudyard Kipling nobelprize.org
  31. Nomination archive – Roby Datta nobelprize.org
  32. Nomination archive – Sarvepalli Radhakrishnan nobelprize.org
  33. Nomination archive – James H Cousins nobelprize.org
  34. Nomination archive – Hari Mohan Banerjee nobelprize.org
  35. Nomination archive – Bensadhar Majumdar nobelprize.org
  36. Nomination archive – Mohammad H Khan nobelprize.org
  37. Nomination archive – Sanjib Chaudhuri nobelprize.org
  38. Nomination archive – Sri Aurobindo nobelprize.org
  39. Nomination archive – Sochi Raut Roy nobelprize.org
  40. Nomination archive – Lawrence Durrell nobelprize.org
  41. Nomination archive – Gopal Singh nobelprize.org
  42. Nomination archive – Tarashankar Bandyopadhyay nobelprize.org

వెలుపలి లంకెలు

[మార్చు]