అరబిందో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీ
అరబిందో
Sri aurobindo.jpg
శ్రీ అరబిందో ఛాయాచిత్రపటం.
స్థానిక పేరు అరబిందో ఘోష్
జననం అరబిందో ఘోష్
మరణం డిసెంబరు 5, 1950(1950-12-05) (వయసు 78)
నివాస ప్రాంతం చిరునామా
జాతీయత భారతీయుడు
ఇతర పేర్లు ఇతర పేర్లు
విద్య అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు
వృత్తి సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు,
కవి,
జాతీయ వాది,
యోగి,
మరియు గురువు.
సంస్థ పనిచేయు సంస్థ
స్వంత నగరం కోల్‌కతా
మతం హిందూ
తల్లిదండ్రులు తల్లి స్వర్ణ లతా దేవి.
తండ్రి కె.డి.ఘోష్.
పురస్కారములు సాధించిన పురస్కారాలు
సంతకం Sri Aurobindo sign.jpg


అరబిందో (ఆగస్టు 15, 1872డిసెంబరు 5, 1950) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు.

బాల్యము[మార్చు]

అరబిందో ఆగస్టు 15, 1872కోల్‌కతా లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు.

రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు[మార్చు]

అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారం లో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.

తాత్విక మరియు ఆధ్యాత్మిక రచనలు[మార్చు]

పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవాడు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అరబిందో&oldid=1707493" నుండి వెలికితీశారు