Jump to content

అలీపూర్ జైలు

వికీపీడియా నుండి
అలీపూర్ జైలు
1870లో అలీపూర్ గాల్ (The Alipore Gaol)
ప్రదేశంఅలీపూర్, కోల్‌కతా
రకంఓపెన్
భద్రతా తరగతిగరిష్టం
సామర్థ్యం2000
ప్ర్రారంభం1864; 160 సంవత్సరాల క్రితం (1864)[1]
పూర్వపు నామంఓల్డ్ అలీపూర్ జైలు

అలీపూర్‌ జైలు ఇది కోల్‌కతాలోని అలీపూర్‌లోని సెంట్రల్ జైలు. దీన్ని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ (Presidency Correctional Home) అని కూడా పిలుస్తారు. ఇక్కడ బ్రిటిష్ పాలనలో సుభాస్ చంద్ర బోస్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు ఎందరినో ఉంచారు. ఇక్కడ ప్రెస్ కూడా ఉంది. ఇది 2019 ఫిబ్రవరి 20న మూసివేయబడింది.[2] ప్రస్తుతం జైలు ప్రదేశాన్ని అక్కడ ఖైదు చేసి ఉరితీసిన అమరవీరుల పేరిట స్వాతంత్ర్య మ్యూజియం (Independence museum) గా అభివృద్ధి చేస్తున్నారు.[3] ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్‌లు చేసారు.

జైలు జీవితం గడిపిన ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Presidency Correctional Home
  2. "End of an era as Alipore Central jail closes down". Business Standard. Archived from the original on 9 నవంబరు 2021. Retrieved 4 డిసెంబరు 2010.
  3. "Alipore jail to house museum on Independence movement". Times of India. Archived from the original on 9 అక్టోబరు 2021. Retrieved 9 అక్టోబరు 2021.
  4. "The Prison-Cell Of Alipore". Sri Aurobindo Society. Archived from the original on 30 నవంబరు 2010. Retrieved 4 డిసెంబరు 2010.