వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకేరళ మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°38′2″N 75°59′31″E మార్చు
పటం

వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వేషన్ జిల్లా
17 మనంతవాడి ఎస్టీ వయనాడ్
18 సుల్తాన్ బతేరి ఎస్టీ వయనాడ్
19 కాల్పెట్ట జనరల్ వయనాడ్
32 తిరువంబాడి జనరల్ కోజికోడ్
34 ఎరనాడ్ జనరల్ మలప్పురం
35 నిలంబూరు జనరల్ మలప్పురం
36 వండూరు ఎస్టీ మలప్పురం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2009 15వ ఎం.ఐ. షానవాస్ భారత జాతీయ కాంగ్రెస్ 2009-2014
2014 16వ 2014-2018
2019[2] 17వ రాహుల్ గాంధీ 2019-

2019 ఎన్నికల ఫలితాలు[మార్చు]

General election 2019 : Wayanad[3]
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీ 706,367 65.67 +24.47
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) పీపీ సునీర్‌ 274,597 25.14 -13.78
{{{candidate}}} 59,816 6.22 -2.22
SDPI Babu Mani Karuvarakundu 5456 0.5 -1.07
Independent Shijo M. Varghese 4211 0.38
Independent Mujeeb Rahman 2,697 0.25
BSP P. K. Muhammed 2,691 0.25
Independent Rahul Gandhi K. E. 2,189 0.2
Independent Sibi Vayalil 2,164 0.2
NOTA None of the Above 2,155 0.2 -1.37
Independent Biju Kakkathod 2,090 0.19
Independent Dr. K. Padmarajan 1,885 0.17
CPI(ML) Red Star Usha K. 1,409 0.13
Independent Sreejith P. R. 1,206 0.11
Independent K. P. Praveen 1,101 0.1
Independent Raghul Gandhi K. 623 0.08
Independent Sebastian Wayanad 546 0.05
Secular Democratic Congress John P. P. 544 0.05
Independent Thrissur Naseer 522 0.05
Independent Narukara Gopi 485 0.04
Independent K. M. Sivaprasad Gandhi 132 0.03
విజయంలో తేడా 39.53
మొత్తం పోలైన ఓట్లు 1,092,759 80.37
INC hold Swing +18.62

మూలాలు[మార్చు]

  1. Sakshi (4 April 2019). "'వయనాడ్‌' ఓటు ఎవరికి?". Archived from the original on 27 September 2022. Retrieved 27 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.

వెలుపలి లంకెలు[మార్చు]