నిలంబూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
నిలంబూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా, వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | నిలంబూరు | మున్సిపాలిటీ | నిలంబూరు |
| 2 | వజికడవు | గ్రామ పంచాయితీ | నిలంబూరు |
| 3 | మూత్తేడం | గ్రామ పంచాయితీ | నిలంబూరు |
| 4 | ఎడక్కర | గ్రామ పంచాయితీ | నిలంబూరు |
| 5 | పోతుకల్ | గ్రామ పంచాయితీ | నిలంబూరు |
| 6 | చుంగతారా | గ్రామ పంచాయితీ | నిలంబూరు |
| 7 | కరులాయి | గ్రామ పంచాయితీ | నిలంబూరు |
| 8 | అమరంబలం | గ్రామ పంచాయితీ | నిలంబూరు |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1967 | 3వ | కె. కున్హాలి | సీపీఐ (ఎం) | 1967 – 1970 | |
| 1970 | 4వ | ఎంపీ గంగాధరం | కాంగ్రెస్ | 1970 – 1977 | |
| 1977 | 5వ | ఆర్యదాన్ మహమ్మద్ | 1977 – 1980 | ||
| 1980 | 6వ | సి.హరిదాస్ | కాంగ్రెస్ | 1980 | |
| 1980* | ఆర్యదాన్ మహమ్మద్ | 1980 - 1982 | |||
| 1982 | 7వ | TK హంజా | ఎల్‌డిఎఫ్ ఇండిపెండెంట్ | 1982 – 1987 | |
| 1987 | 8వ | ఆర్యదాన్ మహమ్మద్ | ఐఎన్‌సీ | 1987 – 1991 | |
| 1991 | 9వ | 1991 - 1996 | |||
| 1996 | 10వ | 1996 - 2001 | |||
| 2001 | 11వ | 2001 - 2006 | |||
| 2006 | 12వ | 2006 - 2011 | |||
| 2011 | 13వ | 2011 - 2016 | |||
| 2016[1] | 14వ | పివి అన్వర్ | ఎల్‌డిఎఫ్ ఇండిపెండెంట్ | 2016 - 2021 | |
| 2021[2] | 15వ | 2021-2025 | |||
| 2025*[3][4] | 15వ | ఆర్యదాన్ షౌకత్ | ఐఎన్‌సీ | ప్రస్తుతం | |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.
- ↑ "Nilambur bypoll election result: UDF wrests back Assembly seat in Kerala with resounding win" (in Indian English). The Hindu. 23 June 2025. the original నుండి 24 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2025.
- ↑ "Nilambur bypoll election result 2025" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 June 2025. the original నుండి 24 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2025.