బేపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బేపూర్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | కోళికోడు |
| లోక్‌సభ నియోజకవర్గం | కోజికోడ్ |
బేపూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వార్డులు
[మార్చు]| వార్డు నెం. | పేరు |
|---|---|
| 40 | అరీకాడ్ నార్త్ |
| 41 | అరీకాడ్ |
| 42 | నల్లలం |
| 43 | కోలతార |
| 44 | కుండయితోడు |
| 45 | చెరువన్నూరు తూర్పు |
| 46 | చెరువన్నూరు వెస్ట్ |
| 47 | బేపూర్ పోర్ట్ |
| 48 | బేపూర్ |
| 49 | మారద్ |
| 50 | నడువట్టం |
| 51 | పంజపదం |
| 52 | అరక్కినారు |
| 53 | మతోట్టం |
ఇతర స్థానిక సంస్థలు
[మార్చు]| పేరు | స్థానిక | తాలూకా |
|---|---|---|
| ఫెరోక్ | మున్సిపాలిటీ | కోజికోడ్ |
| రామనట్టుకర | మున్సిపాలిటీ | కోజికోడ్ |
| కదలుండి | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
| 1967[1] | 3వ | కె. చతుణ్ణి | సీపీఐ (ఎం) | 1967 – 1970 | |
| 1970[2] | 4వ | 1970 – 1977 | |||
| 1977[3] | 5వ | NP మొయిదీన్ | కాంగ్రెస్ | 1977 – 1980 | |
| 1980[4] | 6వ | కాంగ్రెస్ (యూ) | 1980 – 1982 | ||
| 1982[5] | 7వ | కె. మూసకుట్టి | సీపీఐ (ఎం) | 1982 – 1987 | |
| 1987[6][7] | 8వ | TK హంజా | 1987 – 1991 | ||
| 1991 | 9వ | 1991 - 1996 | |||
| 1996[8] | 10వ | 1996 - 2001 | |||
| 2001[9] | 11వ | వికెసి మమ్మద్ కోయా | 2001 - 2006 | ||
| 2006[10] | 12వ | ఎలమరం కరీం | 2006 - 2011 | ||
| 2011[11] | 13వ | 2011 - 2016 | |||
| 2016[12] | 14వ | వికెసి మమ్మద్ కోయా | 2016-2021 | ||
| 2021[13] | 15వ | PA మహమ్మద్ రియాస్ | 2021–ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1967 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERALA" (PDF). www.ceo.kerala.gov.in. ELECTION COMMISSION OF INDIA NEW DELHI.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1970 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ Statistical Report on General Election, 1982 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1982. p. 3.
- ↑ Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1987. pp. 4–7.
- ↑ "Kerala Assembly Election Results in 1987". www.elections.in. Retrieved 2019-04-12.
- ↑ Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
- ↑ "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
- ↑ "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.
- ↑ "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
