కున్నత్తూరు శాసనసభ నియోజకవర్గం (కేరళ)
స్వరూపం
(కున్నత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
| కున్నత్తూరు | |
|---|---|
| కేరళ శాసనసభలో నియోజకవర్గంNo. 118 | |
కున్నత్తూరు శాసనసభ నియోజకవర్గంలో శాస్తంకోట సరస్సు | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | కొల్లాం |
| ఏర్పాటు తేదీ | 1957 |
| మొత్తం ఓటర్లు | 2,08,541 (2021) |
| రిజర్వేషన్ | ఎస్.సి |
| శాసనసభ సభ్యుడు | |
| 15వ కేరళ శాసనసభ | |
| ప్రస్తుతం కోవూర్ కుంజుమోన్ | |
| పార్టీ | RSP(L) |
| కూటమి | LDF |
| ఎన్నికైన సంవత్సరం | 2021 |
కున్నత్తూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా, మావేలికర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ | ఓటు మార్జిన్ |
|---|---|---|---|
| 1951 | ఆదిచాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 5,316 |
| 1951 | మాధవన్ ఉన్నితన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 6,247 [1] |
| 1954 | పిఆర్ మాధవన్ పిళ్లై | సిపిఐ | 5,778 |
| 1954 | కెఎస్ కృష్ణ శాస్త్రి | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (భారతదేశం) | 5,566 [2] |
కేరళ శాసనసభ
[మార్చు]| ఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1957 | 1వ | పిఆర్ మాధవన్ పిళ్లై | సిపిఐ | 1957–1960 | |
| ఆర్. గోవిందన్ | |||||
| 1960 | 2వ | జి. చంద్రశేఖర పిళ్లై | కాంగ్రెస్ | 1960–1965 | |
| పిసి ఆదిచన్ | సిపిఐ | ||||
| 1967 | 3వ | కెసిఎస్ శాస్త్రి | కాంగ్రెస్ | 1967–1970 | |
| 1970 | 4వ | సత్యపాలన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | 1970–1977 | |
| 1977 | 5వ | కల్లాడ నారాయణన్ | 1977–1980 | ||
| 1980 | 6వ | 1980–1982 | |||
| 1982 | 7వ | ఎం. కొట్టరాకుజి సుకుమారన్ | కాంగ్రెస్ | 1982–1987 | |
| 1987 | 8వ | టి. నాను | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా) | 1987–1991 | |
| 1991 | 9వ | 1991–1996 | |||
| 1996 | 10వ | 1996–2001 | |||
| 2001 | 11వ | కోవూరు కుంజుమోన్ | 2001–2006 | ||
| 2006 | 12వ | 2006–2011 | |||
| 2011 | 13వ | 2011–2016 | |||
| 2016[3] | 14వ | స్వతంత్ర రాజకీయనాయకులు | 2016 -2021 | ||
| 2021[4] | 15వ | 2021-2026 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Election to the Travancore-Cochin Legislative Assembly-1951 and to the Madras Assembly Constituencies in the Malabar Area". Government of Kerala. p. 37. Archived from the original on 21 October 2020. Retrieved 2020-02-12.
- ↑ "Statistical Report on General Election, 1954 to the Legislative Assembly of Travancore-Cochin" (PDF). Election Commission of India. p. 118. Archived from the original (PDF) on 2013-01-27. Retrieved 2020-02-12.
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.