అరన్ముల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరన్ముల
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాపత్తనంతిట్ట
లోక్‌సభ నియోజకవర్గంపతనంతిట్ట
అరన్ముల శాసనసభ నియోజకవర్గం
constituency of the Kerala Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపతనమ్ తిట్ట మార్చు
అక్షాంశ రేఖాంశాలు9°19′48″N 76°41′24″E మార్చు
పటం

అరన్ముల శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పత్తనంతిట్ట జిల్లా, పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
పతనంతిట్ట మున్సిపాలిటీ కోజెంచేరి [1]
అరన్ముల గ్రామ పంచాయితీ కోజెంచేరి
చెన్నీర్కర గ్రామ పంచాయితీ కోజెంచేరి
ఎలంతూరు గ్రామ పంచాయితీ కోజెంచేరి
కోజెంచేరి గ్రామ పంచాయితీ కోజెంచేరి
కులనాడ గ్రామ పంచాయితీ కోజెంచేరి
మల్లప్పుజస్సేరి గ్రామ పంచాయితీ కోజెంచేరి
మెజువేలి గ్రామ పంచాయితీ కోజెంచేరి
నారంగనం గ్రామ పంచాయితీ కోజెంచేరి
ఓమల్లూరు గ్రామ పంచాయితీ కోజెంచేరి
ఎరవిపేరూర్ గ్రామ పంచాయితీ తిరువల్ల
కోయిపురం గ్రామ పంచాయితీ తిరువల్ల
తొట్టపుజస్సేరి గ్రామ పంచాయితీ తిరువల్ల

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియమా సభ్యుడు పార్టీ పదవీకాలం
సభ
1957 1వ కె. గోపీనాథన్ పిళ్లై కాంగ్రెస్ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ పిఎన్ చంద్రసేనన్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1967 – 1970
1970 4వ స్వతంత్ర 1970 – 1977
1977 5వ ఎంకే హేమచంద్రన్ కాంగ్రెస్ 1977 – 1980
1980 6వ కెకె శ్రీనివాసన్ 1980 – 1982
1982 7వ 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ ఆర్. రామచంద్రన్ నాయర్ న్యూ డెమోక్రటిక్ పార్టీ 1991 - 1996
1996 10వ కడమ్మనిట్ట రామకృష్ణన్ ఎల్‌డిఎఫ్ 1996 - 2001
2001 11వ మాలేతు సరళాదేవి కాంగ్రెస్ 2001 - 2006
2006 12వ కె సి రాజగోపాలన్ సీపీఐ (ఎం) 2006 - 2011
2011 13వ కె. శివదాసన్ నాయర్ కాంగ్రెస్ 2011 - 2016
2016 14వ వీణా జార్జ్ సీపీఐ (ఎం) 2016 - 2021
2021 15వ

మూలాలు[మార్చు]

  1. "Villages and Curresponding Talukas in Pathanamthitta district". pathanamthitta.nic.in.